చేజింగ్
చేజింగ్ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. తమిళంలో 'చేజింగ్' పేరుతో విడుదలైన ఈ సినిమాను అదే పేరుతో ఏషియాసిన్ మీడియా, జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌లపై జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి నిర్మించిన ఈ సినిమాకు కె. వీరకుమార్ దర్శకత్వం వహించాడు. వరలక్ష్మి శరత్ కుమార్, బాల శరవణన్, సూపర్ సుబ్బరామన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో మే 16న దర్శకులు వి. సముద్ర, సూర్యకిరణ్, నిర్మాత రామ సత్యనారాయణ విడుదల చేశారు.[1]
చేజింగ్ | |
---|---|
దర్శకత్వం | కే. వీరకుమార్ |
రచన | డాక్టర్ రాజశేఖర్ రెడ్డి (మాటలు) |
నిర్మాత | జి. వెంకటేశ్వరరావు మదిలగన్ మునియండి |
తారాగణం | వరలక్ష్మి శరత్ కుమార్ బాల శరవణన్ సూపర్ సుబ్బరామన్ సోనా హైడెన్ మత్తియలగన్ మునియాండి |
ఛాయాగ్రహణం | ఈ. కృష్ణస్వామి |
కూర్పు | కే. బాలసుబ్రమణియం |
సంగీతం | దసి |
నిర్మాణ సంస్థలు | ఏషియాసిన్ మీడియా జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ |
విడుదల తేదీ | 2022 |
సినిమా నిడివి | 110 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- వరలక్ష్మి శరత్ కుమార్[2][3]
- బాల శరవణన్
- సూపర్ సుబ్బరామన్
- మత్తియలగన్ మునియాండి
- ఇమ్మాన్ అన్నాచ్చి
- సోనా హైడెన్
- శంకర్ గురురాజా
- జెరాల్డ్
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్లు: ఏషియాసిన్ మీడియా
- నిర్మాతలు: జి. వెంకటేశ్వరరావు, మదిలగన్ మునియండి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె. వీరకుమార్
- సంగీతం: దసి
- సినిమాటోగ్రఫీ: ఈ. కృష్ణస్వామి
- పాటలు: చల్లా భాగ్యలక్ష్మీ, బండారు హనుమయ్య
- మాటలు: డాక్టర్ రాజశేఖర్ రెడ్డి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పరిటాల రాంబాబు
- పీఆర్వో: బి. వీరబాబు
మూలాలు
మార్చు- ↑ Sakshi (17 May 2022). "చేజింగ్.. చేజింగ్". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ Andhra Jyothy (16 May 2022). "'చేజింగ్'కి సిద్ధమైన Varalaxmi Sarathkumar" (in ఇంగ్లీష్). Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.
- ↑ Prabha News (14 April 2021). "'చేజింగ్' చేయనున్న వరలక్ష్మీ శరత్ కుమార్". Archived from the original on 17 May 2022. Retrieved 17 May 2022.