చేతన్ భరద్వాజ్ తెలుగు సినిమా సంగీత దర్శకుడు. ఆయన 2018లో విడుదలైన ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంలోని పిల్లారా సాంగ్‌తో సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.[2]

చేతన్ భరద్వాజ్
జన్మ నామంయాదవల్లి ప్రభాకర్ చైతన్య
జననం (1988-07-22) 1988 జూలై 22 (వయసు 36) [1]
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
వృత్తిసంగీత దర్శకుడు

సంగీతం వహించిన సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా దర్శకుడు
2018 ఆర్‌ఎక్స్‌ 100 అజయ్ భూపతి
2019 సెవెన్ నిజార్ షఫీ
గుణ 369 అర్జున్ జంధ్యాల
మన్మథుడు 2 రాహుల్ రవీంద్రన్
2021 ఎస్ఆర్ కల్యాణమండపం [3] శ్రీధర్ గాదె
మహా సముద్రం [4] అజయ్ భూపతి
2023 వినరో భాగ్యము విష్ణుకథ మురళీ కిషోర్‌ అబ్బురూ
మామా మశ్చీంద్ర హర్ష వర్ధన్

గాయకుడిగా

మార్చు
సంవత్సరం పాట సినిమా
2021 "హే రంభ రంభ" మహా సముద్రం [5]

అవార్డులు & నామినేషన్స్

మార్చు
సంవత్సరం అవార్డు విభాగం సినిమా ఫలితం
2018 జీ సినీ అవార్డ్స్ తెలుగు ఉత్తమ సంగీత దర్శకుడు ఆర్‌ఎక్స్‌ 100 నామినేషన్
2019 8వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా అవార్డుఉత్తమ సంగీత దర్శకుడు (తెలుగు) నామినేషన్

మూలాలు

మార్చు
  1. Samayam Telugu (22 July 2020). "సాఫ్ట్‌వేర్ నుంచి సంగీతంలోకి.. నాగార్జున ప్రశంస మరిచిపోలేను: RX 100 మ్యూజిక్ డైరెక్టర్". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
  2. The Times of India (23 July 2020). ""I want to be challenged and stimulated all the time," says music director Chaitanya Bhardwaj - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
  3. Andrajyothy, Chitrajyothy (9 August 2021). "నా దృష్టిలో ఏ సినిమా ఫ్లాప్ కాదు: చేతన్ భరద్వాజ్". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.
  4. Andrajyothy (10 August 2021). "మనసును హత్తుకునేది మెలోడీయే!". Archived from the original on 11 ఆగస్టు 2021. Retrieved 11 August 2021.
  5. Andrajyothy (7 October 2021). "మ్యూజిక్‌ ప్లగ్‌-ఇన్స్‌ తయారు చేస్తుంటా!". Archived from the original on 7 అక్టోబరు 2021. Retrieved 7 October 2021.

బయటి లింకులు

మార్చు