హర్షవర్ధన్

నటుడు
(హర్ష వర్ధన్ నుండి దారిమార్పు చెందింది)

హర్షవర్ధన్ ఒక తెలుగు నటుడు, రచయిత, సంగీత దర్శకుడు.[1] అమృతం ధారావాహికలో తను పోషించిన పాత్ర ప్రాచుర్యం పొందింది.

హర్షవర్ధన్
జననం (1974-10-09) 1974 అక్టోబరు 9 (వయసు 50)
రాజాం, విజయనగరం జిల్లా
జాతీయతభారతీయుడు
విద్యాసంస్థలంకపల్లి బుల్లయ్య కళాశాల, విశాఖపట్నం
వృత్తినటుడు
రచయిత
స్క్రీన్ ప్లే రచయిత
సంగీతకారుడు
దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1998 – ప్రస్తుతం

జీవిత విశేషాలు

మార్చు

హర్షవర్ధన్ స్వస్థలం విజయనగరం.

టీవీ ధారావాహికలు

మార్చు

శాంతి నివాసం, కస్తూరి ధారావాహికలు అతనికి గుర్తింపు సాధించిపెట్టాయి. జెమిని టి. వి. లో ప్రసారమైన అమృతం ధారావాహికలో కీలకమైన అమృతరావు పాత్రను పోషించాడు. ఇది కూడా ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ పాత్రను పోషించిన మూడో నటుడు హర్షవర్ధన్. అంతకు మునుపు శివాజీ రాజా, నరేష్ ఈ పాత్రలు పోషించారు.

  1. శాంతి నివాసం
  2. కస్తూరి
  3. అమృతం
  4. ఆలు - బాలు

చిత్ర సమాహారం

మార్చు

వెబ్ సిరీస్

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఎంత వరకూ వచ్చిందీ మీ ప్రేమాయణం?". ఈనాడు.నెట్. ఈనాడు. 9 May 2018. Archived from the original on 10 May 2018. Retrieved 10 May 2018.
  2. http://www.youtube.com/watch?feature=player_embedded&v=yBtI0VBs6w0
  3. http://www.imdb.com/name/nm1350569/