ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్నికలు
ఛత్తీస్‌గఢ్‌లో 2000లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఛత్తీస్‌గఢ్ విధానసభ సభ్యులు, లోక్‌సభ సభ్యులను ఎన్నుకోవడం కోసం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో 90 విధానసభ నియోజకవర్గాలు, 11 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి.[1]
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రధాన రాజకీయ పార్టీలు
మార్చురాష్ట్రంలో ఏర్పాటైనప్పటి నుంచి బీజేపీ, ఐఎన్‌సీ పార్టీలు అత్యధిక ప్రాబల్యం కలిగి ఉన్నాయి. బహుజన్ సమాజ్ పార్టీ, Jజనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ వంటి ఇతర రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయి.
లోక్‌సభ ఎన్నికలు
మార్చు2000 సంవత్సరం వరకు ఛత్తీస్‌గఢ్ అవిభాజ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా ఉండటం గమనించదగ్గ విషయం.
మొత్తం సీట్లు- 11
లోక్ సభ | ఎన్నికల సంవత్సరం | 1వ పార్టీ | 2వ పార్టీ | ప్రధాన మంత్రి | PM పార్టీ | ||
---|---|---|---|---|---|---|---|
14వ లోక్‌సభ | 2004 | బీజేపీ 10 | కాంగ్రెస్ 1 | మన్మోహన్ సింగ్ | INC | ||
15వ లోక్‌సభ | 2009 | బీజేపీ 10 | కాంగ్రెస్ 1 | ||||
16వ లోక్‌సభ | 2014 | బీజేపీ 10 | కాంగ్రెస్ 1 | నరేంద్ర మోదీ | బీజేపీ | ||
17వ లోక్‌సభ | 2019 | బీజేపీ 9 | కాంగ్రెస్ 2 |
శాసనసభ ఎన్నికలు
మార్చుమొత్తం సీట్లు- 90
విధాన సభ | ఎన్నికల సంవత్సరం | 1వ పార్టీ | 2వ పార్టీ | 3 వ పార్టీ | ఇతరులు | ముఖ్యమంత్రి | సీఎం పార్టీ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1వ విధానసభ | 2000* | కాంగ్రెస్ 48 | బీజేపీ 38 | 4 | అజిత్ జోగి | INC | |||||
2వ విధానసభ | 2003 | బీజేపీ 50 | కాంగ్రెస్ 37 | బిఎస్పీ 2 | ఎన్.సి.పి. 1 | రమణ్ సింగ్ | బీజేపీ | ||||
3వ విధానసభ | 2008 | బీజేపీ 50 | కాంగ్రెస్ 38 | బిఎస్పీ 2 | |||||||
4వ విధానసభ | 2013 | బీజేపీ 49 | కాంగ్రెస్ 39 | బిఎస్పీ 1 | స్వతంత్ర 1 | ||||||
5వ విధానసభ | 2018 | కాంగ్రెస్ 68 | బీజేపీ 15 | జెసిసి 5 | బిఎస్పీ 2 | భూపేష్ బఘేల్ | INC | ||||
6వ విధానసభ | 2023 | బీజేపీ 54 | కాంగ్రెస్ 35 | GGP 1 | విష్ణుదేవ్ సాయి | బీజేపీ |
- 1998లో జరిగిన మధ్యప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఆధారంగా ఛత్తీస్‌గఢ్ మొదటి అసెంబ్లీని ఏర్పాటు చేశారు.
మూలాలు
మార్చు- ↑ "Elections in Chhattisgarh". elections.in. Retrieved 2013-05-27.