ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర శాఖ. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను, ప్రచారాలనూ నిర్వహించడం, సమన్వయం చేయడం దీని విధులు. అలాగే స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక కూడా చేస్తుంది. ఏర్పడినప్పటి నుండి పిసిసి రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ ఉంది.[1]
ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
Chairperson | Charan Das Mahant |
స్థాపన తేదీ | 2000 |
ప్రధాన కార్యాలయం | రాయ్పూర్ |
యువత విభాగం | ఛత్తీస్‌గఢ్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం |
|
కూటమి | Indian National Developmental Inclusive Alliance |
లోక్‌సభలో సీట్లు | 2 / 11
|
రాజ్యసభలో సీట్లు | 4 / 5
|
శాసనసభలో సీట్లు | 35 / 90
|
Election symbol | |
Website | |
http://www.cgpcc.in/ |
ఛత్తీస్‌గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మోహన్ మార్కం. ఇతను ఛత్తీస్‌గఢ్ శాసనసభ సభ్యుడు కూడా. 2000 లో రాష్ట్రం
ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు
మార్చుసంవత్సరం | పార్టీ నాయకుడు | గెలుచుకున్న సీట్లు | సీట్లలో మార్పు | ఫలితం |
---|---|---|---|---|
2003 | అజిత్ జోగి | 37 / 90
|
కొత్తది | ప్రతిపక్షం |
2008 | 38 / 90
|
1 | ప్రతిపక్షం | |
2013 | 39 / 90
|
1 | ప్రతిపక్షం | |
2018 | భూపేష్ బఘేల్ | 68 / 90
|
29 | ప్రభుత్వం |
2023 | 35 / 90
|
33 | ప్రతిపక్షం |
Sr. NO. | అధ్యక్షుడు | పదం |
---|---|---|
1 | చరణ్ దాస్ మహంత్ | 2006-2008 |
2 | ధనేంద్ర సాహు | 2008-2011 |
3 | నంద్ కుమార్ పటేల్ | ఏప్రిల్ 2011- 2013 మే 25 |
(1) | చరణ్ దాస్ మహంత్ | 2013-2014 |
4 | భూపేష్ బఘేల్ | 2014 డిసెంబరు - 2019 జూన్ |
5 | మోహన్ మార్కం | 2019 జూన్ 28 - 2023 జూలై 12 |
6 | దీపక్ బైజ్ | 2023 జూలై 12 - ప్రస్తుతం |
కాంగ్రెస్ నుండి ఎన్నికైన ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు
మార్చు2000 నవంబరు 9 న రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి భారత జాతీయ కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రిగా చేసిన నాయకులు:
నం. | ముఖ్యమంత్రులు | చిత్తరువు | పదవీకాలం | అసెంబ్లీ | నియోజకవర్గం | ||
---|---|---|---|---|---|---|---|
ప్రారంభం | ముగింపు | పదవీకాలం | |||||
1 | అజిత్ జోగి | 2000 నవంబరు 1 | 2003 డిసెంబరు 7 | 3 సంవత్సరాలు, 34 రోజులు | 1వ అసెంబ్లీ | మార్వాహి | |
2 | భూపేష్ బఘేల్ | 2018 డిసెంబరు 17 | 2023 డిసెంబరు 13 | 4 సంవత్సరాలు, 361 రోజులు | 5వ అసెంబ్లీ | పటాన్ |
వేర్పాటు
మార్చుజనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జోగి)
మార్చుఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగిని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, అంతగఢ్‌లో ఉపఎన్నికలలో ద్రోహం చేసినందుకూ కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించారు. 2016 జూన్ 23 న అతను జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పేరుతో తన కొత్త పార్టీని స్థాపించారు. ఆ పార్టీ 2018 ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తుతో పోటీ చేసింది, అయితే BSP కేవలం 2 సీట్లు మాత్రమే పొందగలిగింది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Chhattisgarh Pradesh Congress Committee | Chhattisgarh Pradesh Congress Committee News | Chhattisgarh Pradesh Congress Committee Photos | Chhattisgarh Pradesh Congress Committee Videos". Sify. Archived from the original on 7 September 2018. Retrieved 2012-03-30.