ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర స్థాయి విభాగాన్ని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అంటారు. భారతదేశంలో ఒక్కో రాష్ట్రానికీ ఒక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉంటుంది. ఇది తన రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను ఇది నిర్వహిస్తుంది. రాష్ట్రంలో పిసిసి కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఒక అధ్యక్షుడు, అనేక ఇతర ఆఫీస్ బేరర్‌లు ఉంటారు.
జిల్లా, బ్లాక్ స్థాయిల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడంతోపాటు పార్టీకి ప్రజల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాలు, కార్యక్రమాలు నిర్వహించడం పీసీసీ బాధ్యత. పార్టీ ఎన్నికల అవకాశాలను మెరుగుపరచడానికి ఇతర రాజకీయ పార్టీలు, సామాజిక సమూహాలతో పొత్తులను నిర్మించడానికి కూడా ఇది పనిచేస్తుంది.
ఇది కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్డు కలిగిన సభ్యులు ఈ కమిటీ సభ్యులను ఎన్నుకుంటారు. ఈ కమిటీ సభ్యులు రాష్ట్ర అధ్యక్షుడిని, ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి వెళ్ళే ప్రతినిధులనూ ఎన్నుకుంటారు. ప్రతి పిసిసికి ఇరవై మంది సభ్యులతో కూడిన వర్కింగ్ కమిటీ ఉంటుంది. వీరిలో ఎక్కువ మందిని పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ నాయకుడు, జాతీయ అధ్యక్షుడూ ఎంపిక చేస్తారు. రాష్ట్రాల శాసనసభలలో సభ్యులుగా ఎన్నికైన వారు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలను ఏర్పాటు చేస్తారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల జాబితా
మార్చుభారత జాతీయ కాంగ్రెస్ కు చెందిన అధికారిక రాష్ట్ర, ప్రాదేశిక, ప్రాంతీయ కమిటీల జాబితా.[1]
రాష్ట్రం/కేంపాప్రా | కమిటీ పేరు | అధ్యక్షుడు | లోక్‌సభలో స్థానాలు | రాజ్యసభలో స్థానాలు | రాష్ట్ర శాసనసభలో స్థానాలు | రాష్ట్ర శాసనమండలిలో స్థానాలు |
---|---|---|---|---|---|---|
యావద్భారతదేశం | ఎఐసిసి | మల్లికార్జున ఖర్గే | 49 / 543
|
ఎన్నికైనవారు 31 / 233 (5 ఖాళీలు)
నామినేటైనవారు0 / 12 (3 ఖాళీలు)
|
680 / 4,036
|
55 / 426
|
రాష్ట్రాల కమిటీలు | ||||||
ఆంధ్రప్రదేశ్ | ఆంధ్రప్రదేశ్ పిసిసి | వై ఎస్ షర్మిల | 0 / 25
|
0 / 11
|
0 / 175
|
ఎన్నికైనవారు 0 / 50 నామినేటైనవారు0 / 8
|
అరుణాచల్ ప్రదేశ్ | అరుణాచల్ ప్రదేశ్ పిసిసి | నబం తుకీ | 0 / 2
|
0 / 1
|
4 / 60
|
|
అస్సాం | అస్సాం పిసిసి | భూపేన్ కుమార్ బోరా | 3 / 14
|
0 / 7
|
27 / 126
| |
బీహార్ | బీహార్ పిసిసి | అఖిలేష్ ప్రసాద్ సింగ్ | 1 / 40
|
1 / 16
|
19 / 243
|
ఎన్నికైనవారు 4 / 63 నామినేటైనవారు
0 / 12
|
ఛత్తీస్‌గఢ్ | ఛత్తీస్‌గఢ్ పిసిసి | దీపక్ బైజ్ | 2 / 11
|
4 / 5
|
35 / 90
|
|
గోవా | గోవా పిసిసి | అమిత్ పాట్కర్ | 1 / 2
|
0 / 1
|
11 / 40
| |
గుజరాత్ | గుజరాత్ పిసిసి | శక్తిసిన్హ్ గోహిల్ | 0 / 26
|
3 / 11
|
17 / 182
| |
హర్యానా | హర్యానా పిసిసి | ఉదయ్ భాన్ | 0 / 10
|
1 / 5
|
29 / 90 (1 ఖాళీలు)
| |
హిమాచల్ ప్రదేశ్ | హిమాచల్ ప్రదేశ్ పిసిసి | ప్రతిభా సింగ్ | 1 / 3
|
0 / 3
|
40 / 68
| |
జార్ఖండ్ | జార్ఖండ్ పిసిసి | రాజేష్ ఠాకూర్ | 1 / 14
|
1 / 6
|
17 / 81
| |
కర్ణాటక | కర్ణాటక పిసిసి | డి.కె.శివకుమార్ | 1 / 28
|
5 / 12
|
135 / 224
|
ఎన్నికైనవారు 21 / 64 నామినేటైనవారు
5 / 11
|
కేరళ | కేరళ పిసిసి | కె. సుధాకరన్ | 15 / 20
|
1 / 9
|
21 / 140
|
|
మధ్యప్రదేశ్ | మధ్యప్రదేశ్ పిసిసి | జితు పట్వారీ | 1 / 29
|
3 / 11
|
66 / 230
| |
మహారాష్ట్ర | మహారాష్ట్ర పిసిసి | నానా పటోలే | 0 / 48
|
3 / 19
|
45 / 288
|
ఎన్నికైనవారు 10 / 66 నామినేటైనవారు0 / 12
|
మణిపూర్ | మణిపూర్ పిసిసి | కైషమ్ మేఘచంద్ర సింగ్ | 0 / 2
|
0 / 1
|
5 / 60
|
|
మేఘాలయ | మేఘాలయ పిసిసి | విన్సెంట్ పాల | 1 / 2
|
0 / 1
|
5 / 60
| |
మిజోరం | మిజోరం పిసిసి | లాల్సవ్త | 0 / 1
|
0 / 1
|
1 / 40
| |
నాగాలాండ్ | నాగాలాండ్ పిసిసి | S. సుపోంగ్మెరెన్ జమీర్ | 0 / 1
|
0 / 1
|
0 / 60
| |
ఒడిషా | ఒడిషా పిసిసి | శరత్ పట్టానాయక్ | 1 / 21
|
0 / 10
|
9 / 147
| |
పంజాబ్ | పంజాబ్ పిసిసి | అమరీందర్ సింగ్ రాజా వారింగ్ | 8 / 13
|
0 / 7
|
18 / 117
| |
రాజస్థాన్ | రాజస్థాన్ పిసిసి | గోవింద్ సింగ్ దోతస్రా | 0 / 25
|
6 / 10
|
69 / 200
| |
సిక్కిం | సిక్కిం పిసిసి | గోపాల్ చెత్రీ | 0 / 1
|
0 / 1
|
0 / 32
| |
తమిళనాడు | తమిళనాడు పిసిసి | కె. సెల్వపెరుంతగై | 8 / 39
|
1 / 18
|
18 / 234
| |
తెలంగాణ | తెలంగాణ పిసిసి | ఎనుముల రేవంత్ రెడ్డి | 3 / 17
|
0 / 7
|
65 / 119
|
ఎన్నికైనవారు 1 / 34 నామినేటైనవారు0 / 6
|
త్రిపుర | త్రిపుర పిసిసి | ఆశిష్ కుమార్ సాహా | 0 / 2
|
0 / 1
|
3 / 60
|
|
ఉత్తర ప్రదేశ్ | ఉత్తర ప్రదేశ్ పిసిసి | అజయ్ రాయ్ | 1 / 80
|
0 / 31
|
2 / 403
|
ఎన్నికైనవారు 0 / 90 నామినేటైనవారు0 / 10
|
ఉత్తరాఖండ్ | ఉత్తరాఖండ్ పిసిసి | కరణ్ మహారా | 0 / 5
|
0 / 3
|
19 / 70
|
|
పశ్చిమ బెంగాల్ | పశ్చిమ బెంగాల్ పిసిసి | అధీర్ రంజన్ చౌదరి | 2 / 42
|
1 / 16
|
0 / 294
| |
కేంద్ర పాలిత ప్రాంతాల కమిటీలు | ||||||
అండమాన్, నికోబార్ | అండమాన్, నికోబార్ పిసిసి | రంగలాల్ హాల్దర్ | 1 / 1
|
|||
చండీగఢ్ | చండీగఢ్ పిసిసి | హర్మోహిందర్ సింగ్ లక్కీ | 0 / 1
| |||
దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ | దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ పిసిసి | ఖాళీగా ఉంది | 0 / 2
| |||
ఢిల్లీ | ఢిల్లీ పిసిసి | అరవిందర్ సింగ్ లవ్లీ | 0 / 7
|
0 / 3
|
0 / 70
| |
జమ్మూ కాశ్మీర్ | జమ్మూ కాశ్మీర్ పిసిసి | వికార్ రసూల్ వనీ | 0 / 5
|
0 / 4 (ఖాళీలు)
|
ఎన్నికైనవారు 0 / 83 నామినేటైనవారు0 / 2
| |
లడఖ్ | లడఖ్ పిసిసి | నవాంగ్ రిగ్జిన్ జోరా | 0 / 1
|
|||
లక్షద్వీప్ | లక్షద్వీప్ పిసిసి | ముహమ్మద్ హమ్దుల్లా సయీద్ | 0 / 1
| |||
పుదుచ్చేరి | పుదుచ్చేరి పిసిసి | వి.వైతిలింగం | 1 / 1
|
0 / 1
|
ఎన్నికైనవారు 02 / 30 నామినేటైనవారు
0 / 3
| |
ప్రాంతీయ కమిటీలు | ||||||
ముంబై | ముంబై పిసిసి | వర్షా గైక్వాడ్ |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Indian National Congress". Indian National Congress (in ఇంగ్లీష్). Retrieved 2024-04-15.