ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల జాబితా

(ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు నుండి దారిమార్పు చెందింది)

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం 2000 నవంబరు 1న మధ్య ప్రదేశ్ ఆగ్నేయ ప్రాంతం లోని 16 జిల్లాలతో ఏర్పాటు చేసారు. రాష్ట్రానికి రాజధాని రాయ్‌పూర్.

చత్తిస్‌గఢ్ ముఖ్యమంత్రి
Incumbent
Vishnu Deo Sai

since 13 డిసెంబర్ 2023
అధికారిక నివాసంB-3, CM హౌస్, సివిల్ లైన్స్, రాయ్‌పూర్
నియామకంచత్తీస్‌గఢ్ గవర్నరు
ప్రారంభ హోల్డర్అజిత్ జోగి
నిర్మాణం2000 నవంబరు 1

చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రుల జాబితా మార్చు

క్ర. సం. పేరు వ్యవధి పార్టీ పాలించిన కాలం శాసనసభ
1 అజిత్ జోగి 2000 నవంబరు 1 2003 డిసెంబరు 6 భారత జాతీయ కాంగ్రెస్ 3 సంవత్సరాలు, 27 రోజులు మొదటి (2000-2003)
2 రమణ్ సింగ్ 2003 డిసెంబరు 7 2008 డిసెంబరు 7 భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాలు, 139 రోజులు రెండవ (2003-2008)
2008 డిసెంబరు 8 2013 డిసెంబరు 8 మూడవ (2008-2013)
2013 డిసెంబరు 9 2018 డిసెంబరు 16 నాలుగవ (2013-2018)
3 భూపేష్ బఘేల్ 2018 డిసెంబరు 17 కొనసాగుతున్నారు భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ (2018-

ఇంకా చూడండి మార్చు

మూలాలు మార్చు


వెలుపలి లంకెలు మార్చు