ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం

భారత రాష్ట్ర ప్రభుత్వం

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం అని కూడా పిలవబడుతుంది. ఇది భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, దాని 33 జిల్లాలపై అత్యున్నత పాలక అధికారం కలిగి ఉంది.ఛత్తీస్‌గఢ్ గవర్నర్ నేతృత్వంలోని కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, శాసన శాఖలను కలిగి ఉంటుంది.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం
ప్రభుత్వస్థానంరాయ్‌పూర్
చట్ట వ్యవస్థ
శాసనసభ
స్పీకరురమణ్ సింగ్
శాసనసభ్యుడు91 (ఎన్నిక ద్వారా 90 మంది + 1 నామినేట్)
కార్యనిర్వహణ వ్యవస్థ
గవర్నరుబిశ్వభూషణ్ హరిచందన్
ముఖ్యమంత్రివిష్ణుదేయో సాయి
ఉపముఖ్యమంత్రిఅరుణ్ సావో
విజయ్ శర్మ
ముఖ్య కార్యదర్శిఅమితాబ్ జైన్, IAS
న్యాయవ్యవస్థ
ఉన్నత న్యాయస్థానంఛత్తీస్‌గఢ్ హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తిరమేష్ సిన్హా

భారతదేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే, కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు భారత రాష్ట్రపతిచే నియమించబడిన గవర్నరు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాధినేతగావ్యవహరిస్తాడు.గవర్నరు పదవి చాలా వరకు లాంఛనప్రాయమైనది. ముఖ్యమంత్రి ప్రభుత్వ అధిపతిగా చాలా కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటారు. రాయ్‌పూర్ ఛత్తీస్‌గఢ్ రాజధాని. ఛత్తీస్‌గఢ్ విధానసభ (శాసనసభ) సచివాలయం రాయ్‌పూర్‌లో ఉన్నాయి. బిలాస్‌పూర్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్ హైకోర్టుకు రాష్ట్రం మొత్తంపై అధికార పరిధిని కలిగి ఉంది.[1]

ఛత్తీస్‌గఢ్ సెక్రటేరియట్, నయా రాయ్‌పూర్ (ఎగ్జిక్యూటివ్) అతల్ నగర్

ప్రస్తుత ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఏకసభ్యంగా ఉంది. ఇందులో 91 మంది శాసనసభ సభ్యులు (90 మంది ఎన్నికైనవారు, ఒకరు నామినేట్ అయ్యారు). శాసనసభ ఏదేని పరిస్థితులలో త్వరగా రద్దు చేయకపోతే దాని పదవీకాలం 5 సంవత్సరాలుగా ఉంటుంది.[2]

ప్రస్తుత మంత్రుల జాబితా

మార్చు
  1. అజిత్ ప్రమోద్ కుమార్ జోగి - భారత జాతీయ కాంగ్రెస్
  2. రమణ్ సింగ్ - భారతీయ జనతా పార్టీ
  3. భూపేష్ బఘేల్ - భారత జాతీయ కాంగ్రెస్
  4. విష్ణు దేవ్ సాయ్ - భారతీయ జనతా పార్టీ

మూలాలు

మార్చు
  1. "Jurisdiction and Seats of Indian High Courts". Eastern Book Company. Retrieved 2008-05-12.
  2. "Chhattisgarh Legislative Assembly". Legislative Bodies in India. National Informatics Centre, Government of India. Retrieved 2008-05-12.

బాహ్య లింకులు

మార్చు