ఛింద్వారా

మధ్య ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ఛింద్వారా మధ్య ప్రదేశ్ రాష్ట్రం, ఛింద్వారా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్య పట్టణం. బేతుల్, నాగ్‌పూర్, జబల్‌పూర్ నుండి రైలు రోడ్డు మార్గాల ద్వారా ఛింద్వారా చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం, 130 కి.,మీ. దూరంలో నాగ్‌పూర్‌లో ఉంది. నగరంలో ఒక చిన్న విమానాశ్రయం ఉంది గానీ, ఇది ప్రయాణీకుల విమానాలకు సేవ చేసేందుకు పనికిరాదు.

ఛింద్వారా
పట్టణం
ఛింద్వారా is located in Madhya Pradesh
ఛింద్వారా
ఛింద్వారా
మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 22°04′N 78°56′E / 22.07°N 78.93°E / 22.07; 78.93Coordinates: 22°04′N 78°56′E / 22.07°N 78.93°E / 22.07; 78.93
దేశం India
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాఛింద్వారా
విస్తీర్ణం
 • మొత్తం110 కి.మీ2 (40 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు
675 మీ (2,215 అ.)
జనాభా
(2011)
 • మొత్తం2,60,575
భాషలు
 • అధికారికహిందీ
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
480001,480002,480003
టెలిఫోన్ కోడ్07162
వాహనాల నమోదు కోడ్MP-28
లింగ నిష్పత్తి.966 /
జాలస్థలిwww.chhindwaranagarnigam.com/index.php

భౌగోళికంసవరించు

చింధ్వర సత్పురా శ్రేణిలోని అతిపెద్ద నగరాల్లో ఒకటి. ఛింద్వారా జిల్లా, విస్తీర్ణంలో మధ్య ప్రదేశ్ లో కెల్లా అతిపెద్ద జిల్లా. ఇది ఒక పీఠభూమిలో ఉంది, చుట్టూ పచ్చని పొలాలు, నదులు, విభిన్న వృక్ష, జంతుజాలాలుండే దట్టమైన అడవులు ఉన్నాయి. ఈ పట్టణం కుల్బెహ్రా నదికి ఉపనది అయిన బోద్రి వాగు పక్కన ఉంది. [2] పేంచ్ నది జన్మస్థానం ఇదే. ఇది పేంచ్ జాతీయ ఉద్యానవనం అంతటా ప్రవహిస్తుంది. ఇందులో పేంచ్ టైగర్ రిజర్వ్ ఉంది.

జనాభా వివరాలుసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం, ఛింద్వారా పట్టణ సముదాయం జనాభా 1,90,008. అందులో 97,040 మంది పురుషులు, 92,968 మంది మహిళలు. పట్టణ అక్షరాస్యత 89.25 శాతం, పురుషుల అక్షరాస్యత 93.77%, స్త్రీల అక్షరాస్యత 84.54%. [3] ఛింద్వారా పట్టణ సముదాయంలో ఛింద్వారా (ఎం), ఖజారి (ఓజి), ఖపాభట్ (ఓజి), కుకదజగత్ (ఓజి), చందన్‌గావ్ (ఓజి), సివ్‌ని ప్రణమోతి (ఓజి), ఎమాలియా బోహతా (ఓజి), లోనియా కర్బల్ (సిటి) అనే ప్రదేశాలు కలిసి ఉన్నాయి..

ఛింద్వారాలో మతం (2011)[4]

  ఇతరాలు (1.0%)

రవాణాసవరించు

రోడ్లుసవరించు

జాతీయ రహదారి 547 ఛింద్వారా గుండా వెళుతుంది. ఇది మహారాష్ట్రలోని సావ్‌నర్‌ నుండి మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ వరకు వెళ్తుంది

జాతీయ రహదారి 347 కూడా నగరం గుండా వెళుతుంది. ఇది కలుపుతుంది ముల్టాయ్, సివ్‌నీ లను కలుపుతుంది.

రైల్వేలుసవరించు

 
ఛింద్వారా రైల్వే స్టేషను

ఛింద్వారా రైల్వే స్టేషను ఒకప్పటి సాత్పురా రైల్వేలో భాగం. ప్రస్తుతం, హౌరా-నాగ్పూర్-ముంబై లైన్ లోని బిలాస్పూర్-నాగ్పూర్ విభాగంలో భాగంగా ఉంది.

వాతావరణంసవరించు

Chhindwara (1981–2010, extremes 1908-2012)-వాతావరణం
నెల జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు సంవత్సరం
అత్యధిక °C (°F) 36.0 37.0 38.7 42.5 47.6 44.7 40.3 34.0 38.6 38.0 35.5 33.4 47.6
(nil)
సగటు అధిక °C (°F) 25.3 28.0 32.2 37.5 39.2 35.7 29.8 28.1 29.4 30.3 28.3 26.1 30.8
సగటు అల్ప °C (°F) 8.8 11.4 15.4 20.9 24.3 23.4 21.8 21.3 20.7 16.7 12.1 8.7 17.1
అత్యల్ప °C (°F) 1.6 2.8 7.0 9.6 14.6 10.0 9.3 9.6 10.6 2.8 2.1 1.1 1.1
(nil)
వర్షపాతం mm (inches) 10.6 18.4 17.9 7.3 13.0 147.3 265.2 229.2 171.2 42.0 19.7 4.6 946.2
స. వర్షపు రోజులు 1.3 1.5 1.6 0.9 1.3 7.6 14.1 13.2 8.6 2.9 0.7 0.3 53.8
తేమ % 45 41 37 33 35 53 72 75 73 62 50 47 52
Source: India Meteorological Department[5][6]

పట్టణ ప్రముఖులుసవరించు

  • కమల్ నాథ్, మధ్య ప్రదేశ్ 18 వ ముఖ్యమంత్రి, ఎంపి

మూలాలుసవరించు

  1. "Chhindwara City".
  2. Russell, R. V., ed. (1907). Chhindwara District. Volume 9, Part 1 of Central Provinces District Gazetteers. Bombay: Times Press for Gazetteer Department, Government of Maharashtra. p. 209. OCLC 733692877.
  3. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-04-16.
  4. "Chhindwara Religion Census 2011". Census 2011 India. Missing or empty |url= (help)
  5. "Station: Chhindwara Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 189–190. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.
  6. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M116. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 28 December 2020.