ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్ లోని భారతీయ పార్లమెంట్ నియోజకవర్గం
(ఛోటా ఉదయ్‌పూర్ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

ఛోటా ఉదయ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం (గుజరాతి: છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તાર) గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. 1977 నుంచి ఇప్పటివరకు ఈ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన 10 ఎన్నికలలో 8 సార్లు భారత జాతీయ కాంగ్రెస్, 2 సార్లు భారతీయ జనతా పార్టీలు విజయం సాధించాయి.

ఛోటా ఉదయ్ పూర్ లోకసభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1967 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంగుజరాత్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు22°18′0″N 74°0′0″E మార్చు
పటం
నారన్ భాయి రత్వా, పార్లమెంటు సభ్యునిగా సేవలందించిన వ్యక్తి

అసెంబ్లీ సెగ్మెంట్లు మార్చు

ఈ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మంట్లు ఉన్నాయి.

విజయం సాధించిన సభ్యులు మార్చు

  • 1977: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1980: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1984: అమర్‌సిన్హ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1989: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1991: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1996: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1998: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 1999: రాంసిన్హ్ రథావా (భారతీయ జనతా పార్టీ)
  • 2004: నరన్‌భాయ్ రథావా (భారత జాతీయ కాంగ్రెస్)
  • 2009: రాంసిన్హ్ రథావా (భారతీయ జనతా పార్టీ)

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు