జంగమహేశ్వరపాడు

ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

జంగమహేశ్వరపాడు, పల్నాడు జిల్లా దుర్గి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

జంగమహేశ్వరపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
జంగమహేశ్వరపాడు is located in Andhra Pradesh
జంగమహేశ్వరపాడు
జంగమహేశ్వరపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°24′30″N 79°35′49″E / 16.408311°N 79.596863°E / 16.408311; 79.596863
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం దుర్గి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522612
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

శ్రీ యాగంటి మల్లిఖార్జునరావు:- వీరు 2015, నవంబరు-25వ తేదీనాడు, మాచర్ల వ్యవసాయ మర్కెట్ కమిటీ ఛైర్మనుగా నియమింపబడినారు.

గ్రామ విశేషాలు మార్చు

దుర్గి గ్రామంలో వేంచేసియున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయానికి జంగమహేశ్వరపాడు గ్రామ సమీపంలో 31 ఎకరాల మాన్యం భూమి ఉన్న్నది.

మూలాలు మార్చు