జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజను

జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజను, ఏలూరు జిల్లాకు చెందిన ఆదాయ పరిపాలనా విభాగం. ఈ పరిపాలన విభాగం కింద 9 మండలాలు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం నగరంలో ఈ విభాగం ప్రధాన కార్యాలయం ఉంది.[1][2]

జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఏలూరు
ప్రధాన కార్యాలయంజంగారెడ్డిగూడెం
మండలాల సంఖ్య9

చరిత్ర

మార్చు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భాగంగా వున్నపుడు ఈ పరిపాలనా విభాగం లో 8 మండలాలు ఉండేయి.[3] 2022 ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత 9 మండలాలన్నాయి.

రెవెన్యూ డివిజను లోని మండలాలు

మార్చు
  1. కామవరపుకోట
  2. కుక్కునూరు
  3. కొయ్యలగూడెం
  4. జంగారెడ్డిగూడెం
  5. జీలుగుమిల్లి
  6. టి.నరసాపురం
  7. పోలవరం
  8. బుట్టాయగూడెం
  9. వేలేరుపాడు

మూలాలు

మార్చు
  1. "District Census Handbook - West Godavari" (PDF). Census of India. pp. 22–23. Retrieved 18 January 2015.
  2. "Urban Local Bodies". Commissioner & Director of Municipal Administration - Government of Andhra Pradesh. National Informatics Centre. Archived from the original on 11 February 2015. Retrieved 13 February 2015.
  3. "Revenue Division | West Godavari Dist". Retrieved 2022-03-30.

వెలుపలి లంకెలు

మార్చు