జగన్నాథ రథచక్రాలు

జగన్నాథ రధచక్రాలు 1982, ఆగస్టు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.యం.డి. ప్రొడక్షన్స్ పతాకంపై విష్ణు ప్రసాద శర్మ నిర్మాణ సారథ్యంలో వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, చక్రవర్తి సంగీతం అందించాడు.[1][2]

జగన్నాథ రధచక్రాలు
జగన్నాథ రధ చక్రాలు సినిమా పోస్టర్
దర్శకత్వంవి. మధుసూదనరావు
రచనజెమిని స్టోరి డిపార్టుమెంట్ (కథ), వి. మధుసూదనరావు (చిత్రానువాదం), ఎం.వి.ఎస్.హరనాథరావు (మాటలు)
నిర్మాతవిష్ణు ప్రసాద శర్మ
తారాగణంకృష్ణ,
జయప్రద,
జగ్గయ్య
ఛాయాగ్రహణంపుష్పాల గోపికృష్ణ
కూర్పుఆదుర్తి హరినాథ్
సంగీతంచక్రవర్తి
నిర్మాణ
సంస్థ
వి.యం.డి. ప్రొడక్షన్స్
విడుదల తేదీ
ఆగస్టు 27, 1982
సినిమా నిడివి
116 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

 • చిత్రానువాదం, దర్శకత్వం: వి. మధుసూదనరావు
 • నిర్మాత: విష్ణు ప్రసాద శర్మ
 • కథ: జెమిని స్టోరి డిపార్టుమెంట్
 • మాటలు: ఎం.వి.ఎస్.హరనాథరావు
 • సంగీతం: కె. చక్రవర్తి
 • ఛాయాగ్రహణం: పుష్పాల గోపికృష్ణ
 • కూర్పు: ఆదుర్తి హరినాథ్
 • నిర్మాణ సంస్థ: వి.యం.సి.ప్రొడక్షన్స్

పాటలు మార్చు

 1. పిల్లకి తూసువోచ్చిందా (03:50)
 2. ఇది గోదావరి దాటే వయసు (03:44)
 3. కోరికలే కోరికలు (04:02)
 4. నీ చూపు నా వైపు (01:41)
 5. విప్లవం వర్ధిల్లాలి (03:54)
 6. ఎవరో చేసిన అన్యాయం (02:13)

మూలాలు మార్చు

 1. Bharatmovies, Movies. "Jagannatha Ratha Chakralu". www.bharatmovies.com. Retrieved 20 August 2020.
 2. Indiancine.ma, Movies. "Jagannatha Radhachakralu (1982)". www.indiancine.ma. Retrieved 20 August 2020.