జగన్మాత
ధనకోటేశ్వరరావు దర్శకత్వంలో 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం
జగన్మాత 1987లో విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయమారుతి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం. గంగులు, కొమ్మన బాబూరావు నిర్మాణ సారథ్యంలో ధనకోటేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కె.ఆర్. విజయ, బాలయ్య, రూప ప్రధాన పాత్రల్లో నటించగా, జి.కె.వెంకటేష్ సంగీతం అందించాడు.
జగన్మాత | |
---|---|
దర్శకత్వం | ధనకోటేశ్వరరావు |
రచన | ధనకోటేశ్వర రావు (కథ, చిత్రానువాదం) |
నిర్మాత | ఎం. గంగులు, కొమ్మన బాబూరావు |
తారాగణం | కె.ఆర్. విజయ, బాలయ్య, రూప |
సంగీతం | జి.కె.వెంకటేష్ |
నిర్మాణ సంస్థ | విజయమారుతి ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 1987 |
సినిమా నిడివి | 117 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- కె.ఆర్.విజయ (జగన్మాత)
- బాలయ్య (పరమశివుడు)
- రూప (భక్తురాలు)
- ధూళిపాల (భక్తుడు)
- సంగీత (లక్ష్మీదేవి)
- సత్యేంద్ర కుమర్
- నాగరాజు
- చక్రపాణి
- కె. విజయ
సాంకేతికవర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: ధనకోటేశ్వరరావు
- నిర్మాత: ఎం. గంగులు, కొమ్మన బాబూరావు
- సంగీతం: జి.కె.వెంకటేష్
- నిర్మాణ సంస్థ: విజయమారుతి ప్రొడక్షన్స్
పాటలు
మార్చుఈ చిత్రానికి జికె. వెంకటేష్ సంగీతం అందించాడు.[1]
- శంభోశంకర (రచన: వేటూరి, గానం: ఎస్.పి. బాలు - (03:36)
- గంగా భవాని కదలిరా (గానం: ఎస్. జానకి) - (03:27)
- లోక నాయక (రచన: విద్వాన్ కణ్వశ్రీ, గానం: పి. సుశీల)
- లలితాంబిక (రచన: సి. నారాయణరెడ్డి, గానం: ఎస్. జానకి)
- వలపు విరిసెను (రచన: శ్రీకాంత్, గానం: వాణి జయరాం, జికె. వెంకటేష్)
మూలాలు
మార్చు- ↑ Cineradham, Songs. "Jaganmatha (1987)". www.song.cineradham.com. Archived from the original on 25 జూన్ 2016. Retrieved 20 August 2020.