జటామాంసి (Spikenard) ఒక రకమైన ఔషధ మొక్క.[1]

జటామాంసి
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
N. grandiflora
Binomial name
Nardostachys grandiflora

ప్రాంతీయ నామాలు

మార్చు
  • ఆంగ్లం : Muskroot
  • బెంగాలీ : జటామాన్సి
  • గుజరాతీ : కాలిచాద్, జటామాసి
  • హిందీ : బల్-చీర్, జటామాసి
  • కన్నడం : బల్-చీర్, జటామాసి
  • మలయాళం : బల్-చీర్, జటామాసి
  • ఒరియా : జటామాన్సి
  • తమిళం : జటామాన్షీ

లక్షణాలు

మార్చు
  • ఇది నిటారుగా పెరిగే బహువార్షిక గుల్మం, 10-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. కాండం దృఢంగా ఉంటుంది.
  • పత్రాల కాడలు ఎర్రని-గోధుమ వర్ణపు నూగు కలిగివుంటాయి. పత్రాలు నలువైపులకు విస్తరించి సమాంతర ఈనెలతో ఉంటాయి.
  • పుష్పాలు లేత గులాబీ రంగులో లేదా నీలి రంగులో ఉంటాయి.

ఉపయోగాలు

మార్చు
  • గుంప చేదు, తీపి, వగరు కలగలిసి ఉంటుంది. ఇది చలువచేసే గుణాన్ని కలిగివుంటుంది.
  • దీనిని దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, భుజపుటెముక నొప్పి, తలనొప్పి, అజీర్తి, శూల, కడుపు ఉబ్బరం, కాలేయ, మూత్ర సంబంధ వ్యాధులకు, బహిష్టు నొప్పి, రక్తపోటు, తలనెరియడం, జుట్టురాలిపోవడం వంటి వాటి చికిత్సకు ఉపయోగిస్తారు.

మూలాలు

మార్చు
  1. "బ్రౌన్ నిఘంటువులో జటామాంసి గురించిన వివరాలు". Archived from the original on 2016-01-25. Retrieved 2010-12-28.
"https://te.wikipedia.org/w/index.php?title=జటామాంసి&oldid=2822800" నుండి వెలికితీశారు