జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ
భారత జాతీయ కాంగ్రెస్ జమ్మూ కాశ్మీర్ శాఖ
జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ భారత జాతీయ కాంగ్రెస్ వారి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతపు శాఖ. కేంద్రపాలిత ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలను నిర్వహించడం, సమన్వయం చేయడం దీని బాధ్యతలు. అలాగే ఈ ప్రాంతంలో స్థానిక, రాష్ట్ర, జాతీయ ఎన్నికలకు అభ్యర్థులను కూడా ఎంపిక చేస్తుంది. 2024 ఏప్రిల్ నాటికి జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వికార్ రసూల్ వనీ నాయకత్వం వహిస్తున్నాడు.
జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ | |
---|---|
ప్రధాన కార్యాలయం | షహీదీ చౌక్, జమ్మూ |
యువత విభాగం | జమ్మూ కాశ్మీర్ యూత్ కాంగ్రెస్ |
మహిళా విభాగం | జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ |
రాజకీయ విధానం | |
కూటమి | Indian National Developmental Inclusive Alliance |
లోక్‌సభలో సీట్లు | 0 / 5
|
రాజ్యసభలో సీట్లు | 0 / 4
|
శాసనసభలో సీట్లు | 0 / 90
|
Election symbol | |
నిర్మాణం, కూర్పు
మార్చుస.నెం. | పేరు | హోదా | ఇంచార్జి |
---|---|---|---|
01 | వికార్ రసూల్ వనీ | అధ్యక్షుడు | జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ |
02 | రామన్ భల్లా [1] | వర్కింగ్ ప్రెసిడెంట్ | జమ్మూ కాశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ |
అధ్యక్షుల జాబితా
మార్చుS.no | అధ్యక్షుడు | చిత్తరువు | పదం | |
---|---|---|---|---|
1. | మహ్మద్ షఫీ ఖురేషి | 2000 | 2002 | |
2. | గులాం నబీ ఆజాద్ | 2002 | 2004 | |
3. | పీర్జాదా మహమ్మద్ సయీద్ | 2004 | 2008 | |
4. | సైఫుద్దీన్ సోజ్ | 2008 | 2015 | |
5. | గులాం అహ్మద్ మీర్ | 2015 | 2022 ఆగస్టు 16 | |
6. | వికార్ రసూల్ వనీ | 2022 ఆగస్టు 16 | అధికారంలో ఉంది |
Year | Party leader | Seats won | Change in seats |
Outcome |
---|---|---|---|---|
1951 | ___ | 0 / 75
|
New | పోటీ చెయ్యలేదు |
1957 | ___ | 0 / 75
|
__ | పోటీ చెయ్యలేదు |
1962 | __ | 0 / 75
|
__ | పోటీ చెయ్యలేదు |
1967 | గులాం మొహమ్మద్ సాదిక్ | 61 / 75
|
61 | ప్రభుత్వం |
1972 | సయ్యద్ మీర్ కాసిమ్ | 58 / 75
|
3 | ప్రభుత్వం |
1977 | భీం సింగ్ | 11 / 76
|
46 | ప్రతిపక్షం |
1983 | రంగీల్ సింగ్ | 26 / 75
|
15 | ప్రతిపక్షం |
1987 | ఓం ప్రకాష్ | 26 / 76
|
__ | ప్రభుత్వం NC+INC |
1996 | మహబూబా ముఫ్తీ | 7 / 87
|
19 | ప్రతిపక్షం |
2002 | గులాం నబీ ఆజాద్ | 20 / 87
|
13 | ప్రభుత్వం PDP+INC |
2008 | 17 / 87
|
3 | ప్రభుత్వం NC+INC | |
2014 | 12 / 87
|
5 | ప్రతిపక్షం | |
2024 | వికార్ రసూల్ వాని | TBA | TBA | TBA |
ఇది కూడ చూడు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Raman Bhalla appointed JKPCC working president". Greater Kashmir (in ఇంగ్లీష్). Retrieved 2022-07-11.