జయంత సిల్వా

శ్రీలంక మాజీ క్రికెటర్

కెలనియగే జయంత సిల్వా, శ్రీలంక మాజీ క్రికెటర్ . 1995 నుండి 1998 వరకు 7 టెస్టులు, ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్ గా రాణించాడు.

జయంత సిల్వా
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
కెలనియగే జయంత సిల్వా
పుట్టిన తేదీFebruary 6, 1973 (1973-02-06) (age 51)
కలుతర, శ్రీలంక
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుస్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 65)1995 26 December - Australia తో
చివరి టెస్టు1998 7 January - Zimbabwe తో
ఏకైక వన్‌డే (క్యాప్ 83)1995 26 March - New Zealand తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI
మ్యాచ్‌లు 7 1
చేసిన పరుగులు 6 1
బ్యాటింగు సగటు 2.00
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 6* 1*
వేసిన బంతులు 1,533 48
వికెట్లు 20 0
బౌలింగు సగటు 32.35
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 4/16
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 0/–
మూలం: Cricinfo, 2006 9 February

కెలనియగే జయంత సిల్వా 1973, ఫిబ్రవరి 6న శ్రీలంకలోని కలుతరలో జన్మించాడు.[1]

క్రికెట్ రంగం

మార్చు

1996-97లో జింబాబ్వేతో జరిగిన మూడు టెస్టుల్లో 10.12 సగటుతో 16 వికెట్లు తీశాడు. కానీ భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో జరిగిన నాలుగు టెస్టుల్లో సిల్వా 121.25 సగటుతో నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. 28 ఏళ్ళకు ముందే ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి వెళ్ళిపోయాడు.[2]

టెస్ట్ మ్యాచ్‌లు

మార్చు

1995, డిసెంబరు 26 నుండి 30 వరకు మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు.[3] 1998, జనవరి 7 నుండి 11 వరకు కాండీ నగరంలో జింబాబ్వేతో చివరి టెస్ట్ ఆడాడు.[4]

వన్డే మ్యాచ్‌లు

మార్చు

1995, మార్చి 26న క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డే క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. ఇదే ఇతని ఏకైక వన్డే మ్యాచ్.[5]

మూలాలు

మార్చు
  1. "Jayantha Silva Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-30.
  2. "Jayantha Silva Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-30.
  3. "AUS vs SL, Sri Lanka tour of Australia 1995/96, 2nd Test at Melbourne, December 26 - 30, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-30.
  4. "SL vs ZIM, Zimbabwe tour of Sri Lanka 1997/98, 1st Test at Kandy, January 07 - 11, 1998 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-30.
  5. "NZ vs SL, Sri Lanka tour of New Zealand 1994/95, 1st ODI at Christchurch, March 26, 1995 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-30.