జయం (సినిమా)

2002 సినిమా

జయం తేజ దర్శకత్వంలో 2002 లో విడుదలైన ఒక సినిమా.[1] నితిన్, సదా, గోపీచంద్ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించాడు. పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.

జయం
దర్శకత్వంతేజ
రచనతేజ
(కథ / స్క్రీన్ ప్లే / సంభాషణలు)
నిర్మాతతేజ
తారాగణంనితిన్
సదా
తొట్టెంపూడి గోపీచంద్
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
కూర్పుశంకర్
సంగీతంఆర్. పి. పట్నాయక్
నిర్మాణ
సంస్థ
చిత్రం మూవీస్
విడుదల తేదీ
2002 జూన్ 14 (2002-06-14)
సినిమా నిడివి
152 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం సవరించు

పాటలు సవరించు

పాట పాడిన వారు రాసిన వారు
రాను రానంటూనే చిన్నదో ఆర్. పి. పట్నాయక్
ప్రియతమా తెలుసునా ఆర్. పి. పట్నాయక్, ఉష
బండి బండి రైలు బండి ఆర్. పి. పట్నాయక్

మూలాలు సవరించు

  1. జీవి. "తెలుగు సినిమా జయం సమీక్ష". idlebrain.com. జీవి. Retrieved 21 September 2016.

బయటి లింకులు సవరించు