అలపాటి లక్ష్మి

నటి

అలపాటి లక్ష్మి ఒక తెలుగు సినీ నటి.[1][2] ఎక్కువగా సహాయ పాత్రలు పోషిస్తుంటుంది. దాదాపు 60 కి పైగా సినిమాలలో నటించింది. టీవీ సీరియళ్ళలో కూడా నటించింది.[1] 1984 లో చంద్రమోహన్, మురళీమోహన్ కథానాయకులుగా నటించిన కాయ్ రాజా కాయ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది.[2] ఈసినిమా అలపాటి రంగారావు నిర్మించగా, పరుచూరి సోదరులు దర్శకత్వం వహించారు.

అలపాటి లక్ష్మి
Alapati Lakshmi.jpg
జననం
అలపాటి లక్ష్మి
విద్యతొమ్మిదో తరగతి
వృత్తినటి
పిల్లలుఅయ్యప్ప
వెంకటలక్ష్మి
సాయి కార్తీక్

సినిమాలుసవరించు

సీరియళ్ళుసవరించు

దూరదర్శన్ లో ప్రసారమైన భమిడిపాటి రాధాకృష్ణ కథలు ధారావాహిక లో ఈమె నటుడు సుత్తివేలు తో కలిసి నటించింది.[1] ఈమె నటించిన మరికొన్ని సీరియళ్ళు.

  • రాధ మధు (మా టీవీ)
  • కొంచెం ఇష్టం కొంచెం కష్టం
  • లయ (మా టీవీ)
  • దామిని (జెమిని టివి)

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 "తెలుగు సినీ నటి అలపాటి లక్ష్మి". nettv4u.com. Retrieved 21 September 2016.
  2. 2.0 2.1 అలపాటి లక్ష్మి. ""మా" వెబ్ సైటులో అలపాటి లక్ష్మి ప్రొఫైలు". maastars.com. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. Retrieved 21 September 2016.
  3. "అలపాటి లక్ష్మి". movies.sulekha.com. సులేఖ.కామ్. Retrieved 21 September 2016.[permanent dead link]