జయదేవ్ (2006 సినిమా)

(జయదేవ్‌ (2006 సినిమా) నుండి దారిమార్పు చెందింది)

జయదేవ్ 2006 జూన్ 9న విడుదలైన తెలుగు సినిమా. రాయలసీమ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎన్. విజయకుమార్ రెడ్డి, మోదుల్ల వెంకట రామిరెడ్డి, పి. కోదండరమిరెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు మాగుంట దయాకర్ దర్శకత్వం వహించాడు. నూనత్ కులకర్ణి, మాగుంట దయాకర్, రామిరెడ్డి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.వి.ఎస్.రాజు సంగీతాన్నందించాడు.[1]

జయదేవ్‌
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం మాగుంట దయాకర్
నిర్మాణం ఎన్. విజయకుమార్ రెడ్డి, మోదుల్ల వెంకట రామిరెడ్డి, పి. కోదండరమిరెడ్డి
తారాగణం నూనత్ కులకర్ణి, మాగుంట దయాకర్, రామిరెడ్డి
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: మాగుంట దయాకర్
  • స్టూడియో: రాయలసీమ ఫిల్మ్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: ఎన్. విజయకుమార్ రెడ్డి, మోదుల్ల వెంకట రామి రెడ్డి, పి. కోదండరమిరెడ్డి
  • సమర్పించినవారు: ఎన్. వినయ్ కుమార్ రెడ్డి
  • సంగీత దర్శకుడు: టి.వి.ఎస్. రాజు

మూలాలు

మార్చు
  1. "Jayadev (2006)". Indiancine.ma. Retrieved 2021-05-24.