జాతీయ రహదారి 167A (భారతదేశం)

జాతీయ రహదారి 167A,(NH 167A) భారతదేశంలోని జాతీయ రహదారి . [1] [2] ఇది జాతీయ రహదారి 167 ను కలిపే రహదారి. [3] ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళుతుంది. [2]

Indian National Highway 167A
167A
జాతీయ రహదారి 167A
పటం
జాతీయ రహదారి పటం (ఎర్రని గీతతో)
Route information
Length107 km (66 mi)
Major junctions
North endపొందుగుల
South endఓడరేవు
Location
CountryIndia
Statesఆంధ్రప్రదేశ్
Highway system
NH 167 NH 216

మార్గం సవరించు

ఆంధ్రప్రదేశ్ /తెలంగాణ సరిహద్దు, పొందుగల, పిడుగురాళ్ల, నర్సరావుపేట, చిలకలూరిపేట, చీరాల, ఓడరేవు [1] [2]

జంక్షన్లు సవరించు

చీరాల సమీపంలో జాతీయ రహదారి 216 తో కూడలి. [1]

మూలాలు సవరించు

  1. 1.0 1.1 1.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.
  2. 2.0 2.1 2.2 Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.