జాతీయ రహదారి 51 (ఎన్‌హెచ్ 51) పూర్తిగా గుజరాత్ రాష్ట్రంలో నడిచే జాతీయ రహదారి. ఇది ద్వారకను భావ్‌నగర్‌తో కలుపుతుంది. దీని పొడవు 551 కి.మీ. (342 మై.).[1]

Indian National Highway 51
51
National Highway 51
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 51
మార్గ సమాచారం
పొడవు552 కి.మీ. (343 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
నుండిద్వారక, గుజరాత్
వరకుభావ్‌నగర్, గుజరాత్
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుగుజరాత్
ప్రాథమిక గమ్యస్థానాలుద్వారక - భోగత్ - పోర్‌బందర్ - మంగ్రోల్ - వెరావల్ - కొడినార్ - ఊనా - రాజుల - మహూవా - భావ్‌నగర్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 50 ఎన్‌హెచ్ 52

మార్గం

మార్చు

బెట్ ద్వారక, సిగ్నటూర్, సోమనాథ్ రాజులా, మహువ, తలజా, భావ్‌నగర్‌.[2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. [1] Archived 25 ఫిబ్రవరి 2009 at the Wayback Machine National Highways Authority of India (NHAI)
  2. "New NHs and route substitutions notification dated 5th September, 2014" (PDF). The Gazette of India - Ministry of Road Transport and Highways. Retrieved 23 July 2018.