జాతీయ రహదారి 57 (పాత సంఖ్య)
భారతదేశం లోని పాత జాతీయ రహదారి
పాత జాతీయ రహదారి 57 బీహార్ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ను పూర్నియాతో కలుపుతుంది. దీని పొడవు 310 కి.మీ. (190 మై.).[1] 2010లో జాతీయ రహదారి సంఖ్యా వ్యవస్థను హేతుబద్ధీకరించినపుడు దీని సంఖ్య మారింది.[2] పాత జాతీయ రహదారి 57 మొత్తం ఇప్పుడు కొత్త జాతీయ రహదారి 27 లో భాగమై పోయింది.[3]
National Highway 57 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
పొడవు | 310 కి.మీ. (190 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | ముజఫర్‌పూర్ | |||
ఎన్‌హెచ్ 77, ఎన్‌హెచ్ 106 | ||||
వరకు | పూర్ణియా | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | బీహార్ | |||
ప్రాథమిక గమ్యస్థానాలు | దర్భంగా - మురియా - సక్రీ - ఝంఝర్‌పూర్ - భప్తియాహీ - సిమ్రాహీ - నరాహియా - నర్‌పత్‌గంజ్ - ఫోర్బెస్‌గంజ్ - అరారియా | |||
రహదారి వ్యవస్థ | ||||
|
మార్గం
మార్చుఈ పూర్వపు జాతీయ రహదారి ముజఫర్‌పూర్, దర్భంగా, మురియా, సుపాల్, నరహియా, నర్పత్‌గంజ్, ఫోర్బ్స్‌గంజ్, అరారియా, ఝంజర్‌పూర్, పూర్నియా మీదుగా వెళ్ళేది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ [1] Archived 10 ఫిబ్రవరి 2010 at the Wayback Machine Length of National Highways-Source-Government of India
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 4 December 2018. Retrieved 14 February 2020.
- ↑ "The List of National Highways in India" (PDF). Ministry of Road Transport and Highways. Retrieved 14 February 2020.