జాతీయ శెలవు దినాలు
ఒక దేశానికి సంబంధించి ప్రాముఖ్యత వహించిన రోజున ఆ దేశ ప్రజలందరూ వేడుకలు జరుపుకోటానికి వీలుగా దేశం మొత్తం మీద ఆ రోజు వ్యాపార, వాణిజ్య, విద్యాది అన్ని విభాగాలకు చెందిన అన్ని సంస్థలకూ శెలవు ప్రకటించడాన్ని జాతీయ శెలవు అంటారు.
భారతదేశంలో శెలవుదినాలు
మార్చుభారతదేశంలో మూడు జాతీయ శెలవు దినాలు పాటిస్తారు.
ఇతర శెలవు దినాలు
మార్చుభారతదేశంలోని కొన్ని ప్రాంతాల వారీగా, కొన్ని మతాల వారీగా జరుపుకునే పండగలు శెలవు దినాలుగా ప్రకటిస్తాయి.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- Dates of Public Holidays in India Archived 2008-11-04 at the Wayback Machine