జాన్ అప్పారావు 40 ప్లస్
జాన్ అప్పారావ్ 40 ప్లస్ 2008లో విడుదలైన తెలుగు చలన చిత్రం. స్టూడియో: బ్లాక్ అండ్ ఎయిట్ యాక్ట్ పతాకంపై ఈ చిత్రాన్ని కూచిపూడి వెంకట్ నిర్మించి దర్శకత్వం వహించాడు. కృష్ణ భగవాన్, సిమ్రాన్ ప్రదహన తారాగనం నటించిన ఈ చిత్రానికి కిరణ్ వారణాసి సంగీతాన్నందించాడు.[1]
జాన్ అప్పారావు 40+ (2008 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కూచిపూడి వెంకట్ |
---|---|
తారాగణం | కృష్ణ భగవాన్ పి.వి.సాయిబాబు సిమ్రాన్ ఆలీ (నటుడు) వేణు మాధవ్ సాయాజీ షిండే |
నిర్మాణ సంస్థ | బ్లాక్ అండ్ వైట్ |
విడుదల తేదీ | 20 మార్చి 2008 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చు- కృష్ణ భగవాన్ జాన్ & అప్పా రావుగా
- సిమ్రాన్ ప్రవల్లికాగా
- ఆలీ
- కొండవలస లక్ష్మణారావు
- సయాజీ షిండే
- మెల్కోట్
- జయ ప్రకాష్ రెడ్డి
- రఘుబాబు
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కూచిపూడి వెంకట్
- నిర్మాత: కూచిపుడి వెంకట్;
- స్వరకర్త: కిరణ్ వారణాసి
- విడుదల తేదీ: మార్చి 20, 2008
- IMDb ID: 1285120
- సహ నిర్మాత: ముత్యల రవిచంద్ర
పాటల జాబితా
మార్చుఎన్నెన్నో జన్మల బంధం , గానం.హేమచంద్ర ,గీతామాధురి
మేఘాలలో తేలిపొమ్మనది, గానం.సైనిజ్ డెల్సి నినన్
కజర మహాబ్బత్వాల , గానం.తన్య , కిరణ్ వారణాసి
ఓ బంగరు రంగుల చిలకా, గానం.డాక్టర్ బంటి , పూజ
నిన్ను కోరి వర్ణం , గానం.ప్రణవి .
కథ
మార్చుఅప్ప రావు (కృష్ణ భగవాన్) తన 40 ఏళ్ళ వయసులో ఉన్న కెరీర్ ఆధారిత ఫ్యాషన్ డిజైనర్. అవకాశాలు లేకపోవడం, కెరీర్ ధోరణి కారణంగా అతను ఇప్పటికీ బ్రహ్మచారి. ప్రవల్లిక (సిమ్రాన్) అనే పోష్ లేడీ అతనిని సమీపించి, ప్రేమలో పడేస్తుంది. ఆమె అతనికి యునైటెడ్ కింగ్ డమ్ లో కొత్త వృత్తిని, గొప్ప వ్యాపారాన్ని అందిస్తుంది. ఈ సమయంలో, అప్పా రావు వలె కనిపించే జాన్ అలియాస్ మస్తాన్ (కృష్ణ భగవాన్) అనే భయంకరమైన ఐఎస్ఐ ఏజెంట్ ఉన్నట్లు తెలుస్తుంది. మిగిలిన కథ అంతా అప్పారావుకు అతనిలా ఉండే జాన్ అతనిని గుర్తించినప్పుడు ఏమి జరుగుతుంది అనేది.
మూలాలు
మార్చు- ↑ "John Apparao 40 plus (2008)". Indiancine.ma. Retrieved 2020-08-26.