జాలపల్లి పురపాలకసంఘం

తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా కు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ

జాలపల్లి పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] జూలపల్లి పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం లోని కొడంగల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

జాలపల్లి పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండలం గండీడ్
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 30 km² (11.6 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 80,374
 - పురుషుల సంఖ్య 40,179
 - స్త్రీల సంఖ్య 40,195
 - గృహాల సంఖ్య 23,961
పిన్ కోడ్ - 500005
ఎస్.టి.డి కోడ్ -
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న జూలపల్లి, 2016, ఏప్రిల్ 11న పురపాలక సంఘంగా ఏర్పడింది.[1]

భౌగోళికం మార్చు

షాద్‌నగర్ 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 15°12′00″N 77°48′36″E / 15.200°N 77.810°E / 15.200; 77.810 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 80374 మంది కాగా, అందులో 40179 మంది పురుషులు, 40195 మంది మహిళలు ఉన్నారు. 23961 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 40 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Jelpally Municipality". jelpallymunicipality.telangana.gov.in. Archived from the original on 16 ఆగస్టు 2022. Retrieved 27 March 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 27 March 2021.
  3. "Basic Information of Municipality, Jelpally Municipality". jelpallymunicipality.telangana.gov.in. Archived from the original on 16 ఆగస్టు 2022. Retrieved 27 March 2021.

వెలుపలి లంకెలు మార్చు