సూర్యవంశీ

రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన 2020 చిత్రం

సూర్యవంశీ 2021లో విడుదలైన హిందీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సినిమా. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్, అజయ్ దేవ్‌గణ్, రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించగా, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్‌, ధర్మా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ సినిమా 2021 నవంబరు 5న విడుదలయింది.

సూర్యవంశీ
దర్శకత్వంరోహిత్ శెట్టి
స్క్రీన్ ప్లేయూనుస్ సజవాల్
కథరోహిత్ శెట్టి
డైలాగ్స్ఫర్హాద్ సంజీ
సంచిత్ బెంద్రే
విధి ఘోద్గదన్కర్
నిర్మాతహిరు యాష్ జోహార్
అరుణ భాటియా
కరణ్ జోహార్
అపూర్వ మెహతా
రోహిత్ శెట్టి
తారాగణంఅక్షయ్ కుమార్
కత్రినా కైఫ్
ఛాయాగ్రహణంజొమోన్ టి. జాన్
కూర్పుబంటీ నాగి
సంగీతంపాటలు:
అమర్ మొహిలే
థమన్
పాటలు:
తనిష్క్ బాఘ్చి
లిజో జార్జ్ & ఎన్.బి.ఎస్.ఎఫ్ ;– డీజే చేతస్
జాం 8
నిర్మాణ
సంస్థలు
రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్
రోహిత్‌శెట్టి పిక్చర్స్‌
ధర్మా ప్రొడక్షన్స్‌
కేప్ అఫ్ గుడ్ ఫిలిమ్స్
పంపిణీదార్లురిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్
పీవీఆర్ పిక్చర్స్
విడుదల తేదీ
5 నవంబరు 2021 (2021-11-05)
దేశం భారతదేశం
భాషహిందీ

నటీనటులు

మార్చు

ఇతర వివరాలు

మార్చు

ఈ చిత్రం 2021 ఏప్రిల్‌ 30న విదుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.[12][13]

మూలాలు

మార్చు
  1. "Confirmed: Akshay Kumar will romance Katrina Kaif in Rohit Shetty's Sooryavanshi". India Today. 22 April 2019. Retrieved 22 April 2019.
  2. "CONFIRMED! Katrina Kaif to play Akshay Kumar's wife in Sooryavanshi; here's EVERYTHING you need to know about her role". Bollywood Hungama (in ఇంగ్లీష్). 22 April 2019. Retrieved 22 April 2019.
  3. "Sooryavanshi Trailer Has Akshay Kumar Leading the Charge with Ajay Devgn, Ranveer Singh Behind Him". News18. 2 March 2020. Retrieved 2 March 2020.
  4. Lohana, Avinash (13 May 2019). "ABHIMANYU SINGH PLAYS THE UNPREDICTABLE AND DEADLY VILLAIN IN AKSHAY KUMAR'S SOORYAVANSHI". Mumbai Mirror (in ఇంగ్లీష్). Retrieved 13 May 2019.
  5. "रोहित शेट्टी की फिल्म में नजर आएंगी निहारिका रायजादा?". mumbailive.com (in హిందీ). 11 May 2019. Retrieved 11 May 2019.
  6. "On Anti Terrorism Day, Niharica Raizada Joins Anti-Terrorism Squad of Sooryavanshi". 21 May 2019.[permanent dead link]
  7. "Happy Birthday Jackie Shroff: Rohit Shetty announces actor as part of Akshay Kumar-Katrina Kaif's 'Sooryavanshi'". DNA India (in ఇంగ్లీష్). 1 February 2020. Retrieved 1 February 2020.
  8. Nayak, Pooja (17 June 2019). "Anupam Kher calls Sooryavanshi a 'life lesson' for his son Sikandar as he watches him shoot with Akshay- Rohit". www.timesnownews.com (in ఇంగ్లీష్). Retrieved 21 September 2019.
  9. "Chennai Express Actor Nikitin Dheer Joins The Cast Of Akshay Kumar's Sooryavanshi".
  10. "'Sooryavanshi' actor Vivan Bhatena introduces his new born daughter Nivaya in a special way – Times of India". The Times of India (in ఇంగ్లీష్). 11 June 2019. Retrieved 17 September 2019.
  11. Irani, Shaheen (2 March 2020). "Sooryavanshi' trailer: Akshay Kumar packs a punch while Ranveer Singh and Ajay Devgn add entertainment quotient". DNA. Retrieved 2 March 2020.
  12. Eenadu (5 April 2021). "అక్షయ్‌ 'సూర్యవంశీ' మరోసారి వాయిదా! - sooryavanshi release postponed". www.eenadu.net. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  13. Andhrajyothy (23 May 2021). "ఆ వార్తలను నమ్మకండంటోన్న అక్షయ్..." www.andhrajyothy.com. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.