జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా)
జిన్నారం మండలం, తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
జిన్నారం | |
— మండలం — | |
మెదక్ పటములో జిన్నారం మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో జిన్నారం స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°35′25″N 78°16′04″E / 17.590358°N 78.26786°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | మెదక్ |
మండల కేంద్రం | జిన్నారం |
గ్రామాలు | 27 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 97,279 |
- పురుషులు | 51,492 |
- స్త్రీలు | 45,787 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 56.71% |
- పురుషులు | 69.51% |
- స్త్రీలు | 42.09% |
పిన్‌కోడ్ | 502319 |
ఇది సమీప పట్టణమైన సంగారెడ్డి నుండి 35 కి. మీ. దూరంలో ఉంది.
జనాభా గణాంకాలుసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 97,279 - పురుషులు 51,492 స్త్రీలు 45,787 - మొత్తం 56.71% - పురుషులు 69.51%- స్త్రీలు 42.09%
మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు
- వైలాల్
- జిన్నారం
- మంగంపేట్
- గొట్ల
- సోలక్‌పల్లి
- అందూర్
- శివనగర్
- కొడకంచి
- పుట్టగూడ
- నల్టూరు
- మదారం
- ఖాజీపల్లి
- కిస్టాయిపల్లి
- చెట్లపోతారం
- గడ్డిపోతారం
- బొల్లారం
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016