జివిధ శర్మ

హిందీ - పంజాబీ సినిమా నటి

జివిధ శర్మ, హిందీ - పంజాబీ సినిమా నటి.[1] 2002లో తెలుగలో వచ్చిన యువరత్న సినిమాలో హీరోయిన్ గా నటించింది.

జివిధ శర్మ
జననం1982 డిసెంబరు 10
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1998–2013

జననం మార్చు

జివిధ శర్మ 1982, డిసెంబరు 10న ఢిల్లీకి చెందిన పంజాబీ కుటుంబంలో జన్మించింది.

సినిమారంగం మార్చు

1998లో వచ్చిన కాదలే నిమ్మది అనే తమిళ భాషా ప్రేమకథతో సినీరంగంలోకి ప్రవేశించిన జివిధ శర్మ,[2] 1999లో సుభాష్ ఘై తీసిన తాల్ సినిమాలో సహాయక పాత్రలో నటించింది.[3] 2002లో వచ్చిర యే దిల్ ఆషికానా అనే రొమాంటిక్ యాక్షన్ సినిమాతో గుర్తింపు పొందింది.[4][5] 2002లో యువరత్న సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[6]

2009లో వచ్చిన మినీ పంజాబ్ అనే పంజాబీ సినిమాలో తొలిసారిగా నటించింది.[3][7] 2011లో యార్ అన్ములే, [8] 2013లో దిల్ లే గయీ కుడి పంజాబ్ ది, లయన్ ఆఫ్ పంజాబ్ మొదలైన సినిమాలలో నటించింది.

మూలాలు మార్చు

  1. Kapoor, Jaskiran (30 March 2009). "Punjab Mail". The Indian Express. Retrieved 2022-05-03.
  2. Singh, Harneet (24 January 2002). "Yeh Dil Ashiqana". The Times of India. Retrieved 2022-05-03.
  3. 3.0 3.1 Arora, Kusum (25 March 2009). "Dream comes true for Jividha: Actress Jividha Sharma is elated working with Gurdas Mann in movie Mini Punjab". The Tribune (Chandigarh). Retrieved 2022-05-03.
  4. Shrikhand, Ananta (1 August 2013). "Jividha has her plate full". The Times of India. Retrieved 2022-05-03.
  5. Salam, Ziya Us (30 December 2002). "Fresh arrivals?". The Hindu. Archived from the original on 24 March 2003. Retrieved 2022-05-03.
  6. Kalanidhi, Manju Latha. "Yuvaratna Review". Fullhyd.com. Retrieved 2022-05-03.
  7. "Gurdas' latest flick boasts of animated song". The Tribune (Chandigarh). 22 April 2009. Retrieved 2022-05-03.
  8. Saini, Neha (26 September 2011). "Yaar Anmule cast seeks divine blessings for reel friendship". The Tribune (Chandigarh). Retrieved 2022-05-03.

బయటి లింకులు మార్చు