యువరత్న

2002లో విడుదలైన తెలుగు చలన చిత్రం

యువరత్న 2002, నవంబర్ 29న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఉప్పలపాటి నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారకరత్న, జివిధ శర్మ, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ఎమ్.ఎస్.నారాయణ, సునీల్, చిత్రం శ్రీను, సుధ, సన తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, ఎమ్.ఎమ్. కీరవాణి, ఆర్. పి. పట్నాయక్ సంగీతం అందించారు.[1]

యువరత్న
దర్శకత్వంఉప్పలపాటి నాగేశ్వరరావు
నిర్మాతనందమూరి రామకృష్ణ
తారాగణంనందమూరి తారకరత్న, జివిధ శర్మ, చంద్ర మోహన్, తనికెళ్ళ భరణి, ఎమ్.ఎస్.నారాయణ, సునీల్, చిత్రం శ్రీను, సుధ, సన
సంగీతంఎమ్.ఎమ్. కీరవాణి, ఆర్. పి. పట్నాయక్
విడుదల తేదీ
29 నవంబరు 2002 (2002-11-29)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "యువరత్న". telugu.filmibeat.com. Retrieved 8 November 2017.
"https://te.wikipedia.org/w/index.php?title=యువరత్న&oldid=4213200" నుండి వెలికితీశారు