జి.ఎం కుమార్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన 1987లో మువ్వగోపాలుడు సినిమాకుగాను రెండవ ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును గెలుచుకున్నాడు.[3]

జి.ఎం కుమార్
జననం
గోవిందరాజ్ మనోహరన్ కుమార్[1]

(1957-07-26) 1957 జూలై 26 (వయస్సు 65)[2]
వృత్తిసినిమా నటుడు, దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
భాగస్వామిపల్లవి

మూలాలుసవరించు

  1. "G.M. Kumar". IMDb.
  2. https://www.facebook.com/profile.php?id=100000934807426&sk=about మూస:User-generated source
  3. "నంది అవార్డు విజేతల పరంపర (1964–2008)" [A series of Nandi Award Winners (1964–2008)] (PDF). Information & Public Relations of Andhra Pradesh. Retrieved 21 August 2020.(in Telugu)