జి.వి.మావలాంకర్

భారతీయ రాజకీయవేత్త

గణేశ్ వాసుదేవ్ మావలాంకర్ లేదా గణేశ్ వసుదేవ్ మవళంకర్  : Ganesh Vasudev Mavalankar (నవంబరు 27, 1888ఫిబ్రవరి 27, 1956) ప్రజాదరణ పేరు దాదాసాహెబ్ , ఒక స్వాతంత్ర్యసమర యోధుడు, కేంద్ర రాజ్యాంగ సభ యొక్క అధ్యక్షుడిగా 1946 నుండి 1947 వరకు వున్నాడు. స్వతంత్ర భారత లోకసభ యొక్క మొదటి స్పీకరు. ఇతడి కుమారుడు పురుషోత్తమ మావలాంకర్ ఆతరువాత లోక్‌సభ సభ్యుడిగా గుజరాత్ నుండి ఎన్నికైనాడు.

గణేశ్ వాసుదేవ్ మావలాంకర్
జి.వి.మావలాంకర్

జి.వి.మావళంకర్


పదవీ కాలము
15 మే 1952 – 27 ఫిబ్రవరి 1956
ముందు లేరు
తరువాత ఎం.ఏ.అయ్యంగార్
నియోజకవర్గము Ahmedabad

వ్యక్తిగత వివరాలు

జననం నవంబరు 27, 1888
బరోడా
మరణం ఫిబ్రవరి 27, 1956
అహ్మదాబాదు
రాజకీయ పార్టీ భారతీయ జాతీయ కాంగ్రెసు
మతం హిందూ
5 జూలై, 2009నాటికి మూలం http://speakerloksabha.nic.in/former/mavalankar.asp

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు