జి.వి.హర్షకుమార్

జి.వి.హర్షకుమార్ (జ: 9 జూన్, 1959) భారత మాజీ పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు ఆంధ్ర ప్రదేశ్ లోని అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఆయన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి అమలాపురం ఎంపీగా గెలిచాడు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆయన 2022 నవంబర్ 23న నియమితులయ్యాడు.[1][2]

జి.వి.హర్షకుమార్
జి.వి.హర్షకుమార్


పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌
పదవీ కాలం
2022 నవంబర్ 23 - ప్రస్తుతం

నియోజకవర్గం అమలాపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1959-06-09) 1959 జూన్ 9 (వయసు 65)
రాజమహేంద్రవరం , ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సరళాకుమారి
సంతానం 2 కుమారులు
నివాసం రాజమహేంద్రవరం
May 12, 2006నాటికి


బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. Zee News Telugu (23 November 2022). "ఏపీ కాంగ్రెస్ ప్రక్షాళన, కొత్త అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు నియామకం". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.
  2. A. B. P. Desam (23 November 2022). "ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు, ఏపీ కాంగ్రెస్‌లో భారీ మార్పులు". Archived from the original on 24 November 2022. Retrieved 24 November 2022.