అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం
(అమలాపురం లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
అమలాపురం | |
---|---|
పార్లమెంట్ నియోజకవర్గం | |
(భారత పార్లమెంటు కు చెందినది) | |
జిల్లా | కోనసీమ |
ప్రాంతం | ఆంధ్ర ప్రదేశ్ |
ముఖ్యమైన పట్టణాలు | అమలాపురం |
నియోజకవర్గ విషయాలు | |
ఏర్పడిన సంవత్సరం | 1962 |
ప్రస్తుత పార్టీ | తెలుగు దేశం పార్టీ |
సభ్యులు | 1 |
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల సంఖ్య | 7 |
ప్రస్తుత సభ్యులు | గంటి హరీష్ (బాలయోగి) |
మొదటి సభ్యులు | బయ్యా సూర్యనారాయణ మూర్తి |
చరిత్ర
మార్చు2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. అదే సమయంలో ఈ నియోజకవర్గం పలు మార్పులకు గురైనది. పునర్విభజనకు పూర్వం ఈ లోక్‌సభ నియోజకవర్గంలో తాళ్ళరేవు, ముమ్మిడివరం, అల్లవరం, అమలాపురం, నగరం, రాజోలు, కొత్తపేట అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ప్రస్తుతం కొత్తగా ఏర్పడిన గన్నవరంతో పాటు రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న రామచంద్రాపురం సెగ్మెంట్లు ఇందులో చేర్చబడింది.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
మార్చు- అమలాపురం
- కొత్తపేట
- పి. గన్నవరం
- ముమ్మిడివరం (ఎస్.సి) (పాక్షికం) మిగిలిన భాగం కాకినాడ జిల్లాలో ఉంది.
- మండపేట
- రాజోలు
- రామచంద్రపురం
నియోజకవర్గపు గణాంకాలు
మార్చునియోజకవర్గపు ప్రత్యేకతలు
మార్చు- దేశంలోనే ఎస్సీలు అత్యధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాలలో ఇది ఒకటి.
- ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన దివంగత జి.ఎం.సి.బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశాడు.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చులోక్సభ | పదవీకాలం | సభ్యుని పేరు | ఎన్నికైన పార్టీ |
---|---|---|---|
మూడవ | 1962-67 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
నాలుగవ | 1967-71 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
ఐదవ | 1971-77 | బయ్యా సూర్యనారాయణ మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
ఆరవ | 1977-80 | కుసుమ కృష్ణమూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
ఏడవ | 1980-84 | కుసుమ కృష్ణమూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
ఎనిమదవ | 1984-89 | ఎ.జె.వెంకట బుచ్చిమహేశ్వరరావు | తెలుగుదేశం పార్టీ |
తొమ్మిదవ | 1989-91 | కుసుమ కృష్ణమూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
పదవ | 1991-96 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
పదకొండవ | 1996-98 | కె.ఎస్.ఆర్.మూర్తి | భారత జాతీయ కాంగ్రెసు |
పన్నెండవ | 1998-99 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
పదమూడవ | 1999-04 | గంటి మోహనచంద్ర బాలయోగి | తెలుగుదేశం పార్టీ |
పద్నాలుగవ | 2004-2009 | జి.వి.హర్షకుమార్ | భారత జాతీయ కాంగ్రెసు |
15వ | 2009-2014 | జి.వి.హర్షకుమార్ | భారత జాతీయ కాంగ్రెసు |
16వ | 2014- 2019 | పండుల రవీంద్రబాబు | తెలుగుదేశం పార్టీ |
17వ | 2019 - 2024 | చింతా అనురాధ | వైఎస్ఆర్సీపీ |
18వ[2] | 2024 - | జి.ఎం. హరీష్ | తెలుగుదేశం పార్టీ |
2024 ఎన్నికల ఫలితాలు
మార్చు2019 ఎన్నికల ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | చింతా అనూరాధ | 485313 | 39.43 | -2.85 | |
తెలుగుదేశం పార్టీ | గంటి హరీష్ మాథుర్ | 445347 | 36.18 | -16.86 | |
జనసేన పార్టీ | డి.ఎం.ఆర్.శేఖర్ | 254848 | 20.7 | N/A | |
భారత జాతీయ కాంగ్రెస్ | జంగా గౌతమ్ | 7878 | 1.09 0.64 | -0.45 | |
భారతీయ జనతా పార్టీ | మానేపల్లి అయ్యజీవేమ | 11516 | 0.94 | +0.3 | |
NOTA | నోటా | 16449 | 1.34 | +0.79 | |
మెజారిటీ | 39966 | +3.25 | -3.61 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1230903 | 82.55 | +2.27 | ||
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ gain from తెలుగుదేశం పార్టీ | Swing |
2014 ఎన్నికల ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | పొందిన ఓట్లు | %శాతం | ±% | |
---|---|---|---|---|---|
తెలుగుదేశం పార్టీ | పండుల రవీంద్రబాబు | 594,547 | 53.04 | +27.20 | |
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | పినిపె విశ్వరూప్ | 473,971 | 42.28 | N/A | |
భారత జాతీయ కాంగ్రెస్ | ఐతాబత్తుల జోగేశ్వర వెంకట బుచ్చి మహేశ్వరరావు | 12,182 | 1.09 | -34.90 | |
జై సమైక్యాంధ్ర పార్టీ | జి.వి.హర్షకుమార్ | 9,931 | 0.89 | N/A | |
బహుజన సమాజ్ పార్టీ | గెడ్డం సంతాదరావు | 7,219 | 0.64 | N/A | |
NOTA | None of the Above | 6,141 | 0.55 | N/A | |
మెజారిటీ | 120,576 | 10.76 | +6.86 | ||
మొత్తం పోలైన ఓట్లు | 1,120,927 | 82.55 | +2.27 | ||
తెలుగుదేశం పార్టీ gain from భారత జాతీయ కాంగ్రెస్ | Swing | +9.75 |
మూలాలు
మార్చు- ↑ సాక్షి దినపత్రిక
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Amalapuram". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
- ↑ "GENERAL ELECTION TO LOK SABHA TRENDS & RESULT 2019".