జి. పుట్టస్వామి గౌడ
జి. పుట్టస్వామి గౌడ (20 డిసెంబర్ 1935 - 18 ఆగస్టు 2006) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఎమ్లెసిగా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా పని చేసి 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జి.పుట్టస్వామిగౌడ్ | |||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | హెచ్.డి.దేవెగౌడ | ||
---|---|---|---|
తరువాత | హెచ్.డి.దేవెగౌడ | ||
నియోజకవర్గం | హసన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | కెరగోడు, హసన్ జిల్లా, కర్ణాటక | 1935 డిసెంబరు 20||
మరణం | 2006 ఆగస్టు 18 | (వయసు 70)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | పటేల్ గిద్దె గౌడ, సన్నమ్మ | ||
జీవిత భాగస్వామి | శ్రీమతి పి. శాంతమ్మ (m.03 మే 1962) | ||
బంధువులు | శ్రేయాస్ ఎం. పటేల్ (మనమడు)[1] | ||
సంతానం | 1 కుమారుడు, 1 కుమార్తె | ||
వృత్తి | వ్యవసాయవేత్త, ఉద్యానవనవేత్త, పారిశ్రామికవేత్త |
నిర్వహించిన పదవులు
మార్చు# | నుండి | కు | స్థానం |
---|---|---|---|
1. | 1975 | హెచ్.డి.సీ.సీ బ్యాంక్ లిమిటెడ్ డైరెక్టర్ | |
2. | 1972 | 1978 | సభ్యుడు, హేమావతి ప్రాజెక్ట్ పునరావాస కమిటీ, హసన్ |
3. | 1979 | 1984 | కర్ణాటక లెజిస్లేట్ కౌన్సిల్ సభ్యుడు |
4. | 1978 | 1980 | పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యుడు |
5. | 1980 | అంచనాల కమిటీ చైర్మన్ | |
6. | 1980 | 1982 | హౌస్ కమిటీ సభ్యుడు |
7. | 1982 | 1984 | ప్రభుత్వ హామీల కమిటీ చైర్మన్ |
8. | 1989 | 1994 | కర్ణాటక శాసనసభ సభ్యుడు |
9. | 1989 | 1993 |
రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి
|
10 | 1999 | 2004 | హాసన్ నుంచి 13వ లోక్‌సభ సభ్యుడు |
11. | 1999 | 2000 |
|
12. | 2000 | 2004 | టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు |
మూలాలు
మార్చు- ↑ India Today (19 April 2024). "Karnataka | Grandsons in the fray" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.