శ్రేయాస్ ఎం. పటేల్
శ్రేయాస్ ఎం. పటేల్ (జననం 15 ఏప్రిల్ 1991) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
శ్రేయాస్ ఎం. పటేల్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | ప్రజ్వల్ రేవణ్ణ | ||
---|---|---|---|
నియోజకవర్గం | హసన్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | పి మహేష్, ఎస్ జి అనుపమ | ||
జీవిత భాగస్వామి | అక్షత BL (m.13 మార్చి 2023) | ||
బంధువులు | జి. పుట్టస్వామి గౌడ[1] | ||
నివాసం | 12 రివర్ బ్యాంక్, రోడ్ వార్ 11 హోల్, నర్సీపూర్, హాసన్, కర్ణాటక | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుశ్రేయాస్ ఎం. పటేల్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హసన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి జేడీఎస్ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై 42649 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[3][4][5]
మూలాలు
మార్చు- ↑ India Today (19 April 2024). "Karnataka | Grandsons in the fray" (in ఇంగ్లీష్). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
- ↑ ABP News (3 June 2024). "Prajwal Revanna Loses JD(S) Bastion Hassan To Congress' Shreyas Patel By Over 42,000 Votes" (in ఇంగ్లీష్). Retrieved 28 July 2024.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Hasan". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ The Hindu (8 March 2024). "Hassan Lok Sabha seat: A 40-year-old family fight is back on the cards with third-generation contestants" (in Indian English). Archived from the original on 28 July 2024. Retrieved 28 July 2024.
- ↑ India Today (13 July 2024). "Businessmen | In august company" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.