జీవనవేదం 1993 జూలై 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] జనప్రియ క్రియేషన్స్ బ్యానరులో సరోజ, జయప్రద, జయకుమార్, ప్రభాకర్ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయభాస్కర్ దర్శకత్వం వహించాడు. ఇందులో గిరీష్ కర్నాడ్, అచ్యుత్, కావ్యశ్రీ నటించగా, గోపిరాధ సంగీతం అందించాడు.[2][3]

జీవనవేదం
దర్శకత్వంఉదయభాస్కర్
రచనఉదయభాస్కర్
నిర్మాతసరోజ, జయప్రద, జయకుమార్, ప్రభాకర్
తారాగణంగిరీష్ కర్నాడ్, అచ్యుత్, కావ్యశ్రీ
ఛాయాగ్రహణంఎస్. హరనాథ్ బాబు
సంగీతంగోపిరాధ
నిర్మాణ
సంస్థ
జనప్రియ క్రియేషన్స్
విడుదల తేదీ
30 జూలై 1993
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఉదయభాస్కర్, ఓలేటి రాంబాబు పాటలు రాశారు. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్. చిత్ర, రఘునాథ్ పాటలు పాడారు. సుప్రీమ్ ఆడియో ద్వారా పాటలు విడుదలయ్యాయి.[4]

  1. మనసులో ఏదో
  2. ముద్దు ముద్దు మందారాల
  3. కోయిలమ్మ పాడింది
  4. ప్రేమకు భాష్యం
  5. ఇది పేద కథ

మూలాలు

మార్చు
  1. "Jeevana Vedham (1993)". Indiancine.ma. Retrieved 2021-05-28.
  2. "Jeevana Vedam 1993 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-28.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Watch Jeevana Vedam | Prime Video". www.amazon.com. Retrieved 2021-05-28.
  4. "Jeevana Vedam 1993 Telugu Movie Songs". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-05-28.{{cite web}}: CS1 maint: url-status (link)

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జీవనవేదం&oldid=4213616" నుండి వెలికితీశారు