జీవితంలో వసంతం 1977 సెప్టెంబరు 9 న విడుదలైన తెలుగు సినిమా. శశికళా చిత్ర పతాకంపై బాలినేని వెంకటేశ్వర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు యు.ఎస్.వి.పాణి దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, ప్రభ, చంద్రకళ, రాజబాలు లు ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతానన్ందించాడు. [1]

జీవితంలో వసంతం
(1977 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం యు. వి. పాణి
తారాగణం రామకృష్ణ ,
చంద్రకళ
నిర్మాణ సంస్థ శశికళా చిత్ర
భాష తెలుగు


తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • దర్శకత్వం: యు.ఎస్.వి.ఫణి
  • స్టూడియో: శశికళా చిత్ర
  • నిర్మాత: బాలినేని వెంకటేశ్వర రెడ్డి;
  • ఛాయాగ్రాహకుడు: ఎస్.వెంకట రత్నం;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం);
  • గీత రచయిత: వేటూరి సుందరరామ మూర్తి, కొసరాజు రాఘవయ్య చౌదరి, అరుద్ర, వీటూరి
  • స్క్రీన్ ప్లే: యు.ఎస్.వి. ఫణి;
  • సంభాషణ: భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి
  • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీ జయరాం

మూలాలు మార్చు

  1. "Jeevithamlo Vasantham (1977)". Indiancine.ma. Retrieved 2021-05-27.