జీవితం (1973 సినిమా)
జీవితం 1973లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీధర్ ప్రొడక్షన్స్ పతాకంపై సూర్యచంద్రరావు, గిరిబాబు లు నిర్మించిన ఈ సినిమాకు కె.ఎస్. ప్రకాశరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, శారద, కృష్ణంరాజు, జయంతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]
జీవితం (1973 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె. ఎస్. ప్రకాశరావు |
---|---|
తారాగణం | శోభన్ బాబు, శారద |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | శ్రీధర్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు - ప్రసాద్
- శారద
- కృష్ణరాజు
- జయంతి -
- జ్యోతిలక్ష్మి
- విజయభాను
- ఉదయలక్ష్మి
- బేబీ డాలీ
- బేబీ సరళ
- కె.వి. చలం
- వై.వి. రాజు
- చిత్తూరు .నాగయ్య
- టి.వి.రమణారెడ్డి
- బాలకృష్ణ
- సీతారాం
- నిర్మల
- ఝాన్సీ
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: కె.ఎస్. ప్రకాశరావు
- స్టూడియో: శ్రీధర్ ప్రొడక్షన్స్
- నిర్మాత: సూర్యచంద్రరావు, గిరిబాబు
- ఛాయాగ్రాహకుడు: జె.సత్యనారాయణ
- కూర్పు: బండి గోపాల రావు
- స్వరకర్త: రమేష్ నాయుడు
- గీత రచయిత: సి.నారాయణ రెడ్డి
- విడుదల తేదీ: మే 18, 1973
- కథ: శ్రీమతి సి. ఆనందరామం
- సంభాషణ: భమిడిపాటి రాధాకృష్ణ మూర్తి
- గాయకులు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, వి.రామకృష్ణ దాస్
- సంగీతం లేబుల్: ఓడియన్
- డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్
- అమ్మో ఈవేళ మనసే అదోలా కువకువమన్నది - రామకృష్ణ, పి.సుశీల
- ఇక్కడే కలుసుకున్నాము ఎప్పుడో కలుసుకున్నాము - రామకృష్ణ, పి.సుశీల
- చిన్నారి ఓ బాబు బలే బలే బాబు వరాల బాబు - పి.సుశీల
- తొలిరేయి ఇది తొలిరేయి ఇద్దరము చెరి సగము ముద్దు ముచ్చట పంచుకునే - పి.సుశీల
- మామిడితోపుల్లోనా మాపటేల మాటేసి చిక్కుడుపాదుకాడ - ఎల్. ఆర్. ఈశ్వరి
మూలాలు
మార్చు- ↑ "Jeevitham (1973)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.