జీవిత ఖైదీ 1994 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. అజయ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, జయసుధ, జయప్రద, వేటూరి సుందరరామ్మూర్తి నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.

జీవిత ఖైదీ
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం అజయ్ కుమార్
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
జయప్రద,
వేటూరి సుందరరామ్మూర్తి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ అనూరాధ ఫిల్మ్స్ డివిజన్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు