జీవిత బంధం
జీవిత బంధం 1968 జూలై 27న విడుదలైన తెలుగు సినిమా. మురుగ ఫిల్మ్స్ పతాకంపై ఆర్. అర్ముగం నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఎస్. గోపీనాథ్ దర్శకత్వ వహించాడు. శోభన్ బాబు, కాంతారావు, కృష్ణకుమారి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతాన్నందించాడు.[1]
జీవిత బంధం (1968 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఎం.ఎస్. గోపినాధ్ |
తారాగణం | కాంతారావు, కృష్ణకుమారి, శోభన్ బాబు, జి. రామకృష్ణ, రాజసులోచన |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | మురుగ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- శోభన్ బాబు
- రాజనాల
- కాంతారావు
- టి. కృష్ణ కుమారి
- రాజసులోచన
- జి. రామకృష్ణ
- గీతాంజలి
- రామకృష్ణ
- చలం
- ఎన్.అర్ముగం
- త్యాగరాజు
- హేమలత
- సూర్యకాంతం
- మధుమతి
- ఆనంద్ మోహన్
- నెల్లూరు సుబ్బారావు
- రాజారెడ్డి
- బాషా మీరాన్ సాహెబ్
- భీమరాజు
- రాజేశ్వరి
- బేబీ మంజు
- బేబీ ప్రభ
- బేబీ ఉమ
- బేబీ సుమ
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత: ఎన్.అర్ముగం
- ఛాయాగ్రాహకుడు: కె.కె. మీనన్
- ఎడిటర్: ఎం.ఎస్.గోపీనాథ్
- స్వరకర్త: ఘంటసాల వెంకటేశ్వరరావు
- గేయ రచయిత: విద్వాన్ రాజశేఖర్
- సమర్పించినవారు: A.N.C. ఫైనాన్షియర్స్
- కథ: విద్వాన్ రాజశేఖర్
- స్క్రీన్ ప్లే: M.S. గోపీనాథ్
- సంభాషణ: విద్వాన్ రాజశేఖర్
- గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, జె.వి.రాఘవులు, వీరఘవులు, రమణ, జిక్కి
- ఆర్ట్ డైరెక్టర్: ఎం. రంగారావు
- డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్
పాటలు
మార్చు- తెగిపోయిన గాలిపటాలు - ఘంటసాల - రచన: విద్వాన్ రాజశేఖర్
- లేత హృదయాలలో - ఘంటసాల, సుశీల - రచన: విద్వాన్ రాజశేఖర్(విద్వాన్ కణ్వశ్రీ )
- తోకల్లేని కోతులు మనుషులు , జిక్కి, రమణ, రాఘవులు , రచన: విద్వాన్ రాజశేఖర్
- నాలోని భావం నీ పాటలోనా, జానకి, రాఘవులు , రచన:విద్వాన్ రాజశేఖర్
- నిదురపోవే చెల్లెలా , జానకి , రచన: విద్వాన్ రాజశేఖర్
- హాలో హాలో చేయీ కలపరా, ఎల్ ఆర్ ఈశ్వరి, జానకి, రచన: విద్వాన్ రాజశేఖర్ .
మూలాలు
మార్చు- ↑ "Jeevitha Bandam (1968)". Indiancine.ma. Retrieved 2021-04-09.
. 2. ఘంటసాల గానామృతమ్ , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.