జేమ్స్ వాట్
జేమ్స్ వాట్ (ఆంగ్లం :James Watt) (19 జనవరి 1736 - 25 ఆగస్టు 1819[1]) ఒక స్కాటిష్ ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు. ఇతడు ఆవిరి యంత్రం కనిపెట్టాడు. ఈ ఆవిరియంత్ర ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం లోనూ, గ్రేట్ బ్రిటన్ సామ్రాజ్యంలోనూ, ప్రపంచంలోనే ఒక పెద్ద మార్పు సంభవించింది
జేమ్స్ వాట్ | |
---|---|
జననం | గ్రీనాక్, రెన్‌ఫ్ర్యూషైర్, స్కాట్లాండ్ | 1736 జనవరి 19
మరణం | 1819 ఆగస్టు 25 [1] హాండ్స్‌వర్త్, స్టాఫర్డ్ షైర్, ఇంగ్లాండు |
నివాసం | ఇంగ్లాండు |
జాతీయత | బ్రిటిష్ |
రంగములు | ఆవిష్కర్త, మెకానికల్ ఇంజనీరు |
వృత్తిసంస్థలు | గ్లాస్గో విశ్వవిద్యాలయం బౌల్టన్, వాట్ |
ప్రసిద్ధి | ఆవిరి యంత్రం |
ఇవీ చూడండి
మార్చుమూలాలు
మార్చుఇతర పఠనాలు
మార్చు- Jennifer Tann, Watt, James (1736–1819), Oxford Dictionary of National Biography, Oxford University Press, Sept 2004; online edn, May 2007, accessed 5 April 2008
- Dickenson, H. W., James Watt: Craftsman and Engineer Cambridge University Press (1935).
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.
- James Watt by Andrew Carnegie (1905)
- James Watt by Thomas H. Marshall (1925)
- Archives of Soho Archived 2009-07-09 at the Wayback Machine at Birmingham Central Library.
- BBC History: James Watt
- Revolutionary Players website