జై సమైక్యాంధ్ర పార్టీ

జై సమైక్యాంధ్ర పార్టీ, ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టి, తెలంగాణా, సీమాంధ్ర లను ఏర్పాటు చేసిన సందర్భంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఏర్పడ్డ పార్టీజై సమైక్యాంధ్ర పార్టీ (జే.ఎస్.పి.) [1]

జై సమైక్యాంధ్ర పార్టీ
స్థాపకులునల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
స్థాపన తేదీ11 మార్చి 2014 (2014-03-11)
రాజకీయ విధానంPopulist
Regionalist
ఈసిఐ హోదాప్రాంతీయ పార్టీ
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ, స్థాపకుడు, అద్యక్షుడు

వ్యవస్థాపక కమిటీ

మార్చు

విధానం

మార్చు

ఆత్మగౌరవం, ఆంధ్రప్రదేశ్ ను సమైక్యంగా వుంచడం. జర్మనీ ఏకీకరణ లాగా తెలంగాణా, సీమాంధ్రలను ఏకీకరించి సమైక్యంగా వుంచడం.

మూలాలు

మార్చు
  1. "కిరణ్‌ పార్టీ... జై సమైక్యాంధ్ర" (in telugu). సూర్య. 2014-03-11. Retrieved 2014-03-11.{{cite web}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]
  2. Former Andhra CM Kiran Kumar Reddy unveils name, office-bearers of his new party | The Indian Express