ఝగడియా శాసనసభ నియోజకవర్గం
ఝగడియా శాసనసభ నియోజకవర్గం గుజరాత్ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం భరూచ్ జిల్లా, బారుచ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]
ఝగడియా శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | గుజరాత్ |
అక్షాంశ రేఖాంశాలు | 21°43′12″N 73°9′0″E |
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | సభ్యుడు | పార్టీ |
1962[3] | ధనుబేన్ దల్పత్ భాయ్ వాసవ | భారత జాతీయ కాంగ్రెస్ |
1967[4] | జినాభాయ్ రామ్సంగ్ వాసవ | |
1972[5] | చిమన్లాల్ కె వాసవ | |
1977 | జినాభాయ్ రామ్సంగ్ వాసవ | |
1980 | రవదాస్ లిమ్జిభా వాసవ | భారత జాతీయ కాంగ్రెస్ |
1985 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1990 | ఛోటుభాయ్ వాసవ | జనతాదళ్ |
1995 | ||
1998 | ||
2002 | జనతాదళ్ | |
2007 | ||
2012[6][7] | ||
2017[8][9] | భారతీయ గిరిజన పార్టీ | |
2022[10][11] | రితేష్‌కుమార్ వాసవ | భారతీయ జనతా పార్టీ |
2022 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఝగడియా
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
బీజేపీ | రితేష్‌కుమార్ రామన్‌భాయ్ వాసవ (కాలాభాయ్) | 89,933 | 45.55 |
స్వతంత్ర | ఛోటుభాయ్ వాసవ | 66,433 | 33.64 |
ఆప్ | ఊర్మిళా భగత్ | 19,722 | 9.99 |
కాంగ్రెస్ | ఫతేసింగ్భాయ్ వాసవ | 15,219 | 7.71 |
మెజారిటీ | 23,500 | 11.91 |
2017 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఝగడియా
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
భారతీయ గిరిజన పార్టీ | ఛోటుభాయ్ వాసవ | 1,13,854 | 60.18 |
బీజేపీ | రావ్జీభాయ్ వాసవ | 64,906 | 34.31 |
జేడీ (యూ) | ఛోటుభాయ్ ఎ. వాసవ | 5,055 | 2.67 |
మెజారిటీ | 48,948 | 25.87 |
2012 గుజరాత్ శాసనసభ ఎన్నికలు:ఝగడియా
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % |
జేడీ (యూ) | ఛోటుభాయ్ వాసవ | 66,622 | 39.16 |
కాంగ్రెస్ | బాలుభాయ్ వాసవ | 53,318 | 31.34 |
బీజేపీ | నరేంద్రభాయ్ వాసవ | 36,473 | 21.44 |
GPP | రాకేష్‌కుమార్ వాసవ | 8,056 | 4.74 |
బీఎస్పీ | ఠాకోర్భాయ్ వాసవ | 5,641 | 3.32 |
మెజారిటీ | 13,304 | 7.82 |
మూలాలు
మార్చు- ↑ "Parliament / Assembly constituency wise PS & Electors Detail - Draft Roll - 2014" (PDF). Archived from the original (PDF) on 25 January 2014. Retrieved 1 June 2021.
- ↑ "Gujarat: Order No. 33: Table-A: Assembly Constituency and Their Extent" (PDF). Election Commission of India. Delimitation Commission of India. 12 December 2006. pp. 2–31. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved 12 February 2017.
- ↑ "Statistical Report on Generlal Election, 1962 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 2 May 2023.
- ↑ "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ "Statistical Report on Generlal Election, 1967 to the Legislative Assembly of Gujarat". Election Commission of India. Retrieved 1 August 2022.
- ↑ Samay, Live (20 December 2012). "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. Archived from the original on 1 January 2013. Retrieved 22 December 2012.
- ↑ "Statistical Report on General Election, 2012 to the Legislative Assembly of Gujarat" (PDF). Archived from the original (PDF) on 26 November 2013. Retrieved 1 June 2021.
- ↑ The Indian Express (18 December 2017). "Gujarat Election 2017: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Financialexpress (8 December 2022). "Gujarat Election Results: Full list of winners in 2017 and how it changed in 2022" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Hindustan Times (8 December 2022). "Gujarat election result 2022: Full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ The Times of India (9 December 2022). "Gujarat Election Results 2022: Full list of winners & constituencies". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.