టార్జాన్ సుందరి

టార్జాన్ సుందరి 1988 సెప్టెంబర్ 9 న విడుదలైన తెలుగు సినిమా.గుణ నాగేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో వినోద్ కుమార్, మంజుల ,రామకృష్ణ, నటించారు.ఇళయరాజా సంగీతం సమకూర్చారు .

టార్జాన్ సుందరి
(1988 తెలుగు సినిమా)
దర్శకత్వం గుణ నాగేంద్ర ప్రసాద్
తారాగణం వినోద్ కుమార్ ,
మంజుల ,
సిల్క్ స్మిత
పొట్టి వీరయ్య
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ వసుంధర ఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

సాంకేతిక వర్గం

మార్చు
  • నిర్మాత: వై.నాగేశ్వరరెడ్డి
  • పాటలు: వేటూరి, రాజశ్రీ
  • సంగీతం: ఇళయరాజా

నటీనటులు

మార్చు
  • టార్జాన్ జమున
  • వినోద్ కుమార్
  • సిల్క్ స్మిత
  • రామకృష్ణ
  • మంజుల
  • మాడా
  • ధమ్‌
  • బబిత
  • రేఖ
  • జయప్రకాశ్ రెడ్డి
  • వై.జి.మహేంద్రన్

పాటల జాబితా

మార్చు

1.ఇదేంది చిరాకు ఇదేంది పరాకు ఇలాగా, రచన: రాజశ్రీ, గానం.శిష్ట్లా జానకి

2.ఓ అందాలమ్మా చిందేనమ్మా కథలు, రచన: రాజశ్రీ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి

3.జుంభా జుంభా జుంబా సంబరాలు చేసుకో, రచన: రాజశ్రీ, గానం.కె ఎస్ చిత్ర బృందం

4.భామా నీమీద ప్రేమ, ప్రేమా నీమీద ప్రేమ , రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం.మాధవపెద్ది రమేష్, ఎస్ జానకి బృందం.

మూలాలు

మార్చు

1.ఘంటసాల గళామృతాము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.