టి.అగ్రహారం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

టి.అగ్రహారం, ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

టి.అగ్రహారం
గ్రామం
పటం
టి.అగ్రహారం is located in ఆంధ్రప్రదేశ్
టి.అగ్రహారం
టి.అగ్రహారం
అక్షాంశ రేఖాంశాలు: 15°36′49.896″N 80°7′10.884″E / 15.61386000°N 80.11969000°E / 15.61386000; 80.11969000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంనాగులుప్పలపాడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08593 Edit this on Wikidata )


మౌలిక వసతులు

మార్చు

నీటి శుద్ధి కేంద్రం.

గ్రామ పంచాయతీ

మార్చు

ఈ గ్రామం చీర్వానుప్పలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక మహోత్సవ వేడుకలు, 2014, ఆగస్టు-21, గురువారం నాడు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకపూజా కార్యక్రమాలతోపాటు, నాభిశిలకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధికసంఖ్యలో విచ్చేసారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు