టీచర్: కథా కమామిషు (పుస్తకం)

టీచర్: కథా కమామిషు కత్తి నరసింహా రెడ్డి వ్రాసిన పుస్తకం.

టీచర్... కథ. కమామిషు
టేచర్: కథా కమామిషు
టీచర్... కథ. కమామిషు
కృతికర్త: కత్తి నరసింహా రెడ్డి.
అసలు పేరు (తెలుగులో లేకపోతే): టీచర్... కథ. కమామిషు
ముద్రణల సంఖ్య: 1
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: తెలుగు సాహిత్యము.
ప్రచురణ: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్.టి.యు)
విడుదల: ఆగష్ట్. 2012
పేజీలు: 231

విశేషాలు మార్చు

ఇందులో ముప్పైమంది ప్రముఖులు వ్రాసిన కథలు, వ్యాసాలు ఉన్నాయి. ఆ ప్రముఖుల్లో చాగంటి సోమయాజులు, సింగమనేని నారాయణ, కాళీపట్నం రామారావు, బాపు, చేకూరి రామారావు, మధురాంతకం రాజారాం, దాశరధి రంగాచార్య,సాకం నాగ రాజ, సుధామూర్తి, చుక్కా రామయ్య, కత్తి నరసింహా రెడ్డి మొదలగు వారి రచనలతో కూడుకున్న ఈ పుస్తకాన్ని మొదలెడితే చాలు అదే చదివించేస్తుంది.