టెహరాన్

ఇరాన్ రాజధాని నగరం

టెహరాన్ (ఆంగ్లం : Tehran) (లేదా టెహ్రాన్) (పర్షియన్ భాష :تهران ) ఇరాన్ రాజధాని, ఇరాన్ లోని పెద్ద నగరం. టెహరాన్ రాష్ట్రపు కేంద్రం కూడానూ. అల్‌బోర్జ్ పర్వత పంక్తుల మధ్య వ్యాపించియున్న నగరం. టెహ్రాన్ మధ్య ప్రాచ్యం లో అత్యంత పెద్ద నగరం, అత్యధిక జనాభా గల నగరం. దీని జనాభా సుమారు 74 లక్షలు. గ్రేటర్ టెహరాన్ యొక్క జనాభా దాదాపు 1 కోటి 50 లక్షలు.

టెహ్రాన్
تهران
టెహ్రాన్ నగర దృశ్యం. దూరంలో కనిపించేది మిలాద్ టవర్
టెహ్రాన్ నగర దృశ్యం. దూరంలో కనిపించేది మిలాద్ టవర్
టెహ్రాన్ నగర దృశ్యం. దూరంలో కనిపించేది మిలాద్ టవర్
ముద్దు పేరు: 72 దేశాల నగరం.
అక్షాంశరేఖాంశాలు: 35°41′46.28″N 51°25′22.66″E / 35.6961889°N 51.4229611°E / 35.6961889; 51.4229611
Country  ఇరాన్
రాష్ట్రం టెహ్రాన్
ప్రభుత్వం
 - Type {{{government_type}}}
 - మేయర్ ముహమ్మద్ బాగర్ గలీబావ్
వైశాల్యము
 - City 686 km² (265 sq mi)
 - మెట్రో 18,814 km² (7,264 sq mi)
ఎత్తు 1,200 m (3,900 ft)
జనాభా (2006)
 - సాంద్రత 11,360.9/km2 (29,424.6/sq mi)
 - పట్టణ 7,705,036
 - మెట్రో 13,413,348
 - Population Rank in Iran ఇరాన్ నగరాల జనాభా
  Population Data from 2006 Census and Tehran Municipality.[1][2] టెహ్రాన్ రాష్ట్రపు మెట్రో సంఖ్యలు.
కాలాంశం ఇరాన్ ప్రామాణిక సమయం(IRST) (UTC+3:30)
 - Summer (DST) ఇరాన్ ప్రామాణిక కాలం(IRDT) (UTC+4:30)
వెబ్‌సైటు: www.tehran.ir

సోదర నగరాలు

మార్చు

దృశ్య మాలిక

మార్చు
టెహ్రాన్ నగర సుందర దృశ్యం.
రాత్రి సమయ దృశ్యం.

ఇవీ చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Statistical Center of Iran 2006 Census website [1]
  2. "Tehran Municipality, Atlas of Tehran Metropolis". Archived from the original on 2008-12-20. Retrieved 2008-11-17.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=టెహరాన్&oldid=3955798" నుండి వెలికితీశారు