టైగర్ నాగేశ్వరరావు
టైగర్ నాగేశ్వరరావు 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. రవితేజ, నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో 2022 ఏప్రిల్ 3న ప్రారంభమైంది.[1]
టైగర్ నాగేశ్వరరావు | |
---|---|
![]() | |
దర్శకత్వం | వంశీకృష్ణ నాయుడు |
రచన | వంశీకృష్ణ నాయుడు శ్రీకాంత్ విస్సా (డైలాగ్స్) |
నిర్మాత | అభిషేక్ అగర్వాల్ |
నటవర్గం |
|
ఛాయాగ్రహణం | మది ఐ.ఎస్.సి |
సంగీతం | జి. వి. ప్రకాష్ |
నిర్మాణ సంస్థ | అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | 50 కోట్లు |
నటీనటులుసవరించు
- రవితేజ
- నుపూర్ సనన్[2]
- గాయత్రీ భరద్వాజ్[3]
- రేణు దేశాయ్
- మండవ సాయి కుమార్
మూలాలుసవరించు
- ↑ Namasthe Telangana (3 April 2022). "'టైగర్ నాగేశ్వరరావు' ప్రారంభం". Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ Andhra Jyothy (31 March 2022). "'టైగర్ నాగేశ్వరరావు': హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ చెల్లెలు" (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.
- ↑ Andhra Jyothy (1 April 2022). "'టైగర్' కోసం మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ." (in ఇంగ్లీష్). Archived from the original on 24 April 2022. Retrieved 24 April 2022.