ఇది 1979లో విడుదలైన తెలుగు సినిమా. హిందీ చిత్రం 'ఖూన్ పసీనా' ఆధారంగా నందమూరి రమేష్ దర్శకత్వం లో తయారయ్యింది. అమితాబ్ పాత్ర ఎన్.టి.ఆర్ , వినోద్ ఖన్నా పాత్ర రజనీకాంత్ ధరించారు.హీరో ఇన్లు గా రాధాసలూజా, సుభాషిణి నటించారు.

టైగర్
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి రమేష్
తారాగణం నందమూరి తారక రామారావు, రజనీకాంత్,
రాధా సలూజా
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ నవశక్తి పిక్చర్స్
భాష తెలుగు